MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వందే భారత్ స్లీపర్ వెర్షన్.. నమూనా చిత్రాలను షేర్ చేసిన కేంద్ర మంత్రి.. ఎలా ఉన్నాయో చూడండి..

వందే భారత్ స్లీపర్ వెర్షన్.. నమూనా చిత్రాలను షేర్ చేసిన కేంద్ర మంత్రి.. ఎలా ఉన్నాయో చూడండి..

దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. 

1 Min read
Author : Sumanth K
Published : Oct 04 2023, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లలో సీటింగ్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే త్వరలోనే స్లీపర్ కోచ్ వెర్షన్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

త్వరలోనే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రోజున  వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొన్ని అద్భుతమైన నమూనా చిత్రాలను విడుదల చేశారు.
 

35

ఇక, ఈ ఏడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందేభారత్ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని..  2024 మార్చి నాటికి రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. 

45

ఇక, అశ్విని వైష్ణవ్ విడుదల చేసిన చిత్రాలు పరిశీలిస్తే, స్లీపర్ ఎడిషన్ వందేభారత్ రైళ్లు.. అత్యాధునిక ఇంటీరియర్, సౌకర్యాలతో ప్రయాణీకులకు మరింత మెరుగైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించే విధంగా ఉన్నాయి. 

55
Vande Bharath Sleeper

Vande Bharath Sleeper

ఈ ఫొటోలను ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసిన అశ్విని వైష్ణవ్.. “కాన్సెప్ట్ రైలు - వందే భారత్ (స్లీపర్ వెర్షన్). త్వరలో… 2024 ప్రారంభంలో” అని పేర్కొన్నారు. ఇక, వందే భారత్ స్లీపర్ రైళ్లు.. రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనున్నాయి. 

About the Author

SK
Sumanth K
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Recommended image2
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image3
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved