MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • మీ ఇంటికి ప్రతి నెలా 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ... ఎలా పొందాలో తెలుసా?

మీ ఇంటికి ప్రతి నెలా 300 యూనిట్ల ఫ్రీ కరెంట్ ... ఎలా పొందాలో తెలుసా?

మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య గృహ యోజన కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే...

1 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 18 2024, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏమిటీ సూర్య ఘర్ యోజన

ఏమిటీ సూర్య ఘర్ యోజన

భారత ప్రభుత్వం నిరుపేదల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు తీసుకువచ్చిన పథకం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన.  ప్రతి నెలా పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిరావడం వారిపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇది గమనించిన మోదీ సర్కార్ సౌరశక్తిని వారికి చేరువచేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో అమలుచేస్తున్నదే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉచిత విద్యుత్ ఎవరికి?

ఉచిత విద్యుత్ ఎవరికి?

ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఉచితంగానే ఇంటికి అవసరమైన విద్యుత్ పొందవచ్చు. ఇలాంటి అద్భుత పథకాన్ని పొందడం ఎలాగో చాలామందికి తెలియదు. కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా పొందాలి? తదితర వివరాలు తెలుసుకుందాం. 

 

 

36
సూర్య గృహ యోజనకు అర్హత

సూర్య గృహ యోజనకు అర్హత

ప్రధాన మంత్రి సూర్య గృహ యోజన ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది. లక్ష నుండి లక్షన్నర లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కుటుంబంలో వుంటే వారికి అవకాశం లేదు. 

46
దరఖాస్తుకు కావాల్సినవి

దరఖాస్తుకు కావాల్సినవి

ఈ సూర్య ఘర్ యోజన పథకానికి దరఖాస్తు కోసం సరైన గుర్తింపు పత్రాలు అవసరం. అంటే ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఇప్పుడు కడుతున్న విద్యుత్ బిల్లు ఈ దరఖాస్తుకు అవసరం.

56
ఆన్లైన్ దరఖాస్తు విధానం

ఆన్లైన్ దరఖాస్తు విధానం

ఆన్ లైన్ లో pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా లబ్ది పొందేందుకు  దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారమ్ యాక్సెస్ చేయడానికి లాగిన్ అవ్వండి. ఫారం నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.

66
ఉత్తరప్రదేశ్ లో ప్రకటన

ఉత్తరప్రదేశ్ లో ప్రకటన

మొదట ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇళ్లపై ప్రభుత్వమే సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తుంది. ఇలా తయారయ్యే లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Recommended image2
Now Playing
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
Recommended image3
Now Playing
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved