- Home
- National
- హ్యాపీనెస్ క్లాసెస్ పట్ల మెలానియా హ్యాపీ... చిన్నారులతో సరదాగా గడిపిన అమెరికా ఫస్ట్ లేడీ (ఫోటోలు)
హ్యాపీనెస్ క్లాసెస్ పట్ల మెలానియా హ్యాపీ... చిన్నారులతో సరదాగా గడిపిన అమెరికా ఫస్ట్ లేడీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: హ్యాపినెస్ క్లాస్ కు హాజరు కావడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఇరు దేశాల జెండాలను పట్టుకుని విద్యార్థులు ఆమెకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
122

అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

222
అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కు ఘనస్వాగతం

322
చిన్నారితో ప్రేమగా మాట్లాడుతున్న మెలానియా

422
డిల్లీ సర్వోదయ పాఠశాల విద్యార్థిణితో మెలానియా ఆత్మీయ ఆలింగనం

522
విద్యార్థులతో సరదాగా గడుపుతున్నమెలానియా ట్రంప్

622
విద్యార్థులతో ముచ్చటిస్తున్న అమెరికా మొదటి మహిళ మెలానియా

722
విద్యార్థులు గీసిన పెయింటింగ్స్ తో మెలానియా

822
పాఠశాల విద్యార్థులతో మెలానియా
పాఠశాల విద్యార్థులతో మెలానియా
922
సర్వోదయ పాఠశాలలో ప్రసంగిస్తున్న మెలానియా

1022
అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ ప్రసంగం

1122
మెలానియా రాక సందర్భంగా సర్వోదయ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు

1222
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న మెలానియా

1322
చప్పట్లు కొడుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తున్నమెలానియా

1422
మెలానియా కు పూలమాల వేస్తున్న చిన్నారులు
మెలానియా కు పూలమాల వేస్తున్న చిన్నారులు
1522
చేయపట్టి మెలానియాను తీసుకువెళుతున్న చిన్నారులు

1622
తరగతి గదిలో చిన్నారులతో ముచ్చటిస్తున్న మెలానియా ట్రంప్

1722
విద్యార్థులతో సరదాగా గడుపుతున్న అమెరికా మొదటి మహిళ మెలానియా

1822
మెలానియాతో చిన్నారులు, టీచర్ల ముచ్చట్లు
మెలానియాతో చిన్నారులు, టీచర్ల ముచ్చట్లు
1922
తనగతి గదిలో విద్యార్థుల బోధనా పద్దతుల గురించి తెలుసుకుంటున్న మెలానియా

2022
విద్యార్ధులతో సరదాగా ఆడుకుంటున్న మెలానియా

Latest Videos