MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• National
• కుటుంబం కోసం స్టీరింగ్ పట్టిన మహిళ: జమ్మూలో తొలి మహిళా బస్సు డ్రైవర్ పూజాదేవి

కుటుంబం కోసం స్టీరింగ్ పట్టిన మహిళ: జమ్మూలో తొలి మహిళా బస్సు డ్రైవర్ పూజాదేవి

చిన్నతనం నుండి డ్రైవర్  కావాలనే తన కోరికను ఓ మహిళ ఎట్టకేలకు నెరవేర్చుకొంది. తొలుత ఆమె అభీష్టాన్ని వ్యతిరేకించిన కుటుంబం.. చివరకు ఆమె పట్టుదల ముందు తలొగ్గక తప్పలేదు.

2 Min read
Author : narsimha lode
Published : Dec 27 2020, 10:36 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఓ మహిళ తన కుటుంబాన్ని పోషించేందుకు బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. భర్త సంపాదనకు ఆమె తోడుగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఆమె రికార్డు సృష్టించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

జమ్మూ రాష్ట్రంలోని కతువా జిల్లా నివాసి. తన స్వస్థలం నుండి జమ్మూ వరకు ఆమె బస్సును నడిపారు. దేవి ప్రోఫెషనల్ డ్రైవింగ్ ట్రైనర్.

311

కుటుంబం, బంధువుల నుండి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వృత్తిపరంగా డ్రైవర్ కావాలనే అభిరుచిని ఆమె కొనసాగించింది.

411

డ్రైవర్ గా పనిచేయడానికి తనకు తన కుటుంబం నుండి తొలుత ఎవరూ మద్దతు ఇవ్వలేదన్నారు. కానీ, తనకు వేరే ఉద్యోగం ఎంచుకొనేంత చదువు లేదు. దీంతో డ్రైవింగ్ ద్వారానే తాను తన కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని భావించినట్టుగా చెప్పారు.

511

తొలుత డ్రైవింగ్ స్కూల్ వాహనంలో ఇతరులకు డ్రైవింగ్ నేర్పించేది.   భారీ వాహనాలను నడిపే ప్రోఫెషనల్  డ్రైవర్ గా ఎదగాలనే కలను సాకారం చేసుకోవడానికి మేనమామ సహయం తీసుకొంది

611

ఆ తర్వాత కుటుంబ అవసరాల రీత్యా పూజ డ్రైవర్ గా పనిచేసేందుకు కుటుంబసభ్యులు కూడ చివరికి అంగీకరించారు. పూజ భర్త కూలీ పనులు చేస్తారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటుందని కుటుంబసభ్యులు కూడ ఆమెను డ్రైవర్ గా పనిచేసేందుకు అంగీకరించారు.

711

డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే సమయంలో ప్రతి నెల ఆమె రూ. 10 వేలు సంపాదించేది. ఆ తర్వాత ఆమె హెవీ వాహనాలు నడిపేందుకు వీలుగా లైసెన్స్  పొందింది.

811

డ్రైవింగ్  యూనియన్ నేతలను కలిసి తన డ్రైవింగ్ నైపుణ్యం గురించి ఆమె వివరించింది. చివరికి ఆమెను బస్సు నడిపేందుకు అంగీకరించారు.

911

కతువా నుండి జమ్మూ వరకు  బస్సు  నడిపి ఆమె తన సత్తాను నిరూపించింది. మహిళలు విమానాలను నడుపుతున్నారు. ఈ సమయంలో బస్సు నడపడం అసాధ్యం కాదన్నారు.

1011

ప్రయాణీకులున్న బస్సును నడపాలనే తన ఆకాంక్షను చివరకు నేరవేర్చుకొన్నట్టుగా ఆమె చెప్పారు. తమ కలకలను సాకారం చేసుకోవాలనే మహిళలకు  తన జీవితం స్పూర్తిగా నిలుస్తోందని ఆమె చెప్పారు.

1111

ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న పూజ. కుటుంబ అవసరాలను తీర్చేందుకు బస్సు డ్రైవర్ గా మారింది. గురువారం నాడు తన స్వస్థలం నుండి జమ్మూ వరకు బస్సు నడిపి తన సత్తాను చూపింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved