MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
• Home
• National
• పెళ్లికి నో చెప్పిందని ప్రేయసి పై దాడి, ప్రైవేటు ఫోటోలు లీక్ చేసి..

పెళ్లికి నో చెప్పిందని ప్రేయసి పై దాడి, ప్రైవేటు ఫోటోలు లీక్ చేసి..

ఇటీవల గణేష్ తన ప్రేయసి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అయితే.. ఆ ప్రపోజల్ ని యువతి కాదన్నంది. దీంతో.. గణేష్ చాలా డిస్టర్బ్ అయ్యాడు.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2020, 12:36 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

అతను ఓ జాతీయ స్షాయి కబడ్డీ క్రీడాకారుడు. కానీ క్షణికావేశంలో అతను చేసిన ఓ పని.. అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు.. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మండ్యా జిల్లాకు చెందిన గణేష్.. జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. కాగా.. అతను కాలేజీ సమయంలో నే ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరి ప్రేమ కొన్ని సంవత్సరాలపాటు బాగానే సాగింది. తరచూ ఇద్దరు కలుసుకునేవారు.

38

అయితే.. ఇటీవల గణేష్ తన ప్రేయసి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాడు. అయితే.. ఆ ప్రపోజల్ ని యువతి కాదన్నంది. దీంతో.. గణేష్ చాలా డిస్టర్బ్ అయ్యాడు.

48

ఆమెను పెళ్లికి ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ.. ఆమె  అందుకు అంగీకరించలేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు.

58

ఈ క్రమంలోనే.. తాను ప్రేమించిన యువతి.. మరో వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం అతనికి తెలిసింది.

68

దీంతో.. మరింత కోపంతో ఊగిపోయిన గణేష్.. తన ప్రేయసి పై దాడి చేశాడు. కాగా.. యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

78

కాగా.. ప్రేయసి పై దాడి అనంతరం.. అతను  ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ ప్రాణాలు కోల్పోగా.. ఆమె మాత్రం చావు బతుకులతో పోరాడుతోంది.

88

కాగా.. గణేష్ మరణం తర్వాత.. అతనితో ప్రేయసి దిగిన ప్రైవేటు ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anant Ambani: చెరువులోనే బతుకుతున్న బాలుడు.. ముంబైకి తీసుకెళ్లిన అనంత్ అంబానీ
Recommended image2
India Skills Report 2026: ఉద్యోగాలు సాధించడంలో ఆ రాష్ట్ర యువతే టాప్.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
Recommended image3
Now Playing
పెద్ద మనసుతో ఆదుకున్నారు..అందులో తప్పేంటీ? | Government jobs for Karur victims | CM Vijay
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved