MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• పెళ్లైన రెండోరోజే వధువు పరార్.. కదులుతున్న రైల్లో ప్రియుడితో మళ్ళీ పెళ్లి... ఫొటోలు వైరల్..

పెళ్లైన రెండోరోజే వధువు పరార్.. కదులుతున్న రైల్లో ప్రియుడితో మళ్ళీ పెళ్లి... ఫొటోలు వైరల్..

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 12 2021, 11:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది.

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది.

ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కారణం అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్ళూన రెండో రోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ తర్వాత ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని రైల్వే స్టేషన్ లో కలిసి బెంగళూరు వెల్తున్న రైలు ఎక్కింది. కదులుతున్న రైల్లోనే ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. అలా ఆ ప్రేమ జంట ఒక్కటయ్యింది. వివరాల్లోకి వెడితే...

35

బీహార్ కు చెందిన అనుకుమారి, అషుకుమార్ లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇది నచ్చని అనుకుమారి తల్లిదండ్రులు ఆమెకు రెండు నెలల క్రితం కిరణ్ పూర్ గ్రామానికి చెందిన యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ అను ఆ యువకుడిని భర్తగా ఒప్పుకోలేక పెళ్లైన రెండో రోజే అత్తగారింటినుంచి పారిపోయి వచ్చింది.

45

ఆ తరువాత అషు కుమార్ ను సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ లో కలిసింది. వారిద్దరు కలిసి బెంగళూరు వెల్తున్న రైలు ఎక్కారు. నీ కోసం తాను కట్టుకన్న భర్తను వదిలేసి వచ్చానని మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అను అషుకుమార్ మీద ఒత్తిడి తెచ్చింది.

55

దీంతో చేసేదేం లేక కదులుతున్న రైలులోనే ఆమెకు నుదుట సింధూరం పెట్టాడు. ఇది జరిగి రెండు నెలలు అయిన తరువాత తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగుచూడడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
India Pakistan Border: సైలెంట్‌గా చైనా నుంచి భారీ ఆయుధాలు దింపిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ టార్గెట్‌గా కుట్ర?
Recommended image2
PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
Recommended image3
Now Playing
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved