MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళతారు? వారి రహస్య జీవితం ఎలా సాగుతుంది?

కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళతారు? వారి రహస్య జీవితం ఎలా సాగుతుంది?

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీగా నాగసాదువులు కనిపిస్తున్నారు. వీరు సాధారణ సమయాల్లో జనావాసాల్లో కనిపించరు...మరి ఎక్కడుంటారు? కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళతారు? వీరి రహస్య జీవితం గురించి తెలుసుకోండి.

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 21 2025, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Naga Sadhus Life

Naga Sadhus Life

కుంభమేళాలో మొదటి షాహీ స్నానంలో నాగా సాధువులు పాల్గొంటారు. ఇది వారికి ముఖ్యమైన ధార్మిక కార్యక్రమం. ఈ స్నానంలో మొదటగా నాగా సాధువులే గంగానదిలో మునుగుతారు. వారి శరీరంపై భస్మం, రుద్రాక్షమాల వారిని ఇతర సాధువుల నుండి వేరు చేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Naga Sadhus Life

Naga Sadhus Life

కుంభమేళా తర్వాత నాగా సాధువులు దిగంబరులుగా ఆశ్రమానికి తిరిగి వెళతారు. సమాజంలో దిగంబర రూపం ఆమోదయోగ్యం కాదు కాబట్టి వారు గుడ్డ కప్పుకుని ఆశ్రమంలో ఉంటారు. దిగంబరులకు భూమే పరుపు, ఆకాశం దుప్పటిగా భావిస్తారు.

34
Naga Sadhus Life

Naga Sadhus Life

కుంభమేళా తర్వాత నాగసాధువులు ఎక్కడికి వెళతారు? 

ప్రయాగరాజ్ తో పాటు మరికొన్ని కుంభమేళాల సమయంలోనే నాగ సాధువులు జనాల్లోకి వస్తారు. ఆ తర్వాత వీళ్లు మనుషులకు కనిపించకుండా ఏకాంత జీవితం గడుపుతారు. ఇలా ప్రస్తుతం ప్రయాగరాజ్ కుంభమేళాకోసం బయటకు వచ్చిన నాగసాధువులు ఇది ముగియగానే హిమాలయాలు, ఇతర ఏకాంత ప్రదేశాలకు వెళతారు. అక్కడ కఠిన తపస్సు చేస్తూ అడవుల్లో దొరికే కాయగూరలు, పళ్ళు తింటూ జీవిస్తారు. ఇలా కఠిన తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలన్నదే నాగ సాధువుల లక్ష్యం.

44
Naga Sadhus Life

Naga Sadhus Life

ఇక మరికొంతమంది నాగా సాధువులు కుంభమేళా తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాలలో నివసిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాలలో వారు ధార్మిక సాధన చేస్తూ ఉంటారు.

మరికొందరు నాగా సాధువులు ధార్మిక యాత్రలు కూడా చేస్తూ వుంటారు. వివిధ తీర్థక్షేత్రాలు సందర్శిస్తూ, తమ జ్ఞానం, సాధన ద్వారా సమాజానికి ధార్మిక బోధనలు చేస్తారు. ఈ యాత్రల్లో వారు సత్యం, ముక్తి కోసం అన్వేషిస్తారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఢిల్లీ నిరసనల్లో ప్రాణ నష్టంపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
PM Modi: మోదీ మార్క్.. దేశ రాజ‌కీయాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం
Recommended image3
PM Kisan Hike: పీఎం కిసాన్ నిధులు పెరుగుతాయా? 24వ విడత రూ.2000 పొందాలంటే ఈ 3 పనులు వెంటనే చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved