MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • బసవరాజ్ బొమ్మై గురించి ఆసక్తికర విషయాలు.. టాటా మోటార్స్ లో మూడేళ్లు పని.. !

బసవరాజ్ బొమ్మై గురించి ఆసక్తికర విషయాలు.. టాటా మోటార్స్ లో మూడేళ్లు పని.. !

బొమ్మై రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. బసవరాజు బొమ్మై మాజీసీఎం ఎస్ఆర్ బొమ్మే కుమారుడు.  బొమ్మై 1960లో హబ్లీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Jul 28 2021, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (61) మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్పకు అత్యంత సన్నిహితుడు. మాజీ రాష్ట్ర హోంమంత్రి దగ్గరి సహాయకుడిగా పనిచేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బొమ్మై రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. బసవరాజు బొమ్మై మాజీసీఎం ఎస్ఆర్ బొమ్మే కుమారుడు.  బొమ్మై 1960లో హబ్లీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.

బొమ్మై రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. బసవరాజు బొమ్మై మాజీసీఎం ఎస్ఆర్ బొమ్మే కుమారుడు. బొమ్మై 1960లో హబ్లీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.

బొమ్మై రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. బసవరాజు బొమ్మై మాజీసీఎం ఎస్ఆర్ బొమ్మే కుమారుడు. బొమ్మై 1960లో హబ్లీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.
37
బసవరాజ్ బొమ్మై గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..   వ్యాపారవేత్తగా మారడానికి ముందు బొమ్మై పూణేలోని టాటా మోటార్స్ లో మూడు సంవత్సరాలు పనిచేశారు.

47
బొమ్మై మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాగే పవర్ ఫుల్ లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు. మొదటి సారిగా బొమ్మై 1998 లో కర్ణాటక శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తరువాత జనతాదళ్ నుండి నిష్క్రమించి 2008లో బిజెపిలో చేరారు.

57
మరో ముఖ్యమంత్రి జెహెచ్ పాటిల్ దగ్గర కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పొలిటికల్ సెక్రటరీగా పనిచేశారు.

67
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై న్యాయశక, పార్లమెంటరీ వ్యవహారాలు- చట్టం, జల వనరుల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు.

77
గోల్ఫ్ అన్నా, క్రికెట్ అన్నా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి చాలా ఇష్టమైన వ్యాపకాలు.

About the Author

BS
Bukka Sumabala
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved