భారత పర్యటనలో ఇవాంక గ్లామర్: ట్విట్టర్ లో ఫొటోలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి కూతురు ఇవాంకా ట్రంప్ భారత పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె అందాలకు భారత అందాలు కూడా తోడయిన ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
18

ఇవాంక ట్వీట్ చేసిన తాజ్ మహల్ ఫోటో
ఇవాంక ట్వీట్ చేసిన తాజ్ మహల్ ఫోటో
28
ఇవాంక ట్వీట్ చేసిన తాజ్ మహల్ ఫోటో
ఇవాంక ట్వీట్ చేసిన తాజ్ మహల్ ఫోటో
38
తాజ్ మహల్ వద్ద భర్తతో ఇవాంక
తాజ్ మహల్ వద్ద భర్తతో ఇవాంక
48
రాష్ట్రభవన్ లో జరిగిన విందు సందర్భంగా భర్తతో ఇవాంక
రాష్ట్రభవన్ లో జరిగిన విందు సందర్భంగా భర్తతో ఇవాంక
58
రాష్ట్రపతి భవన్ లో ఇవాంక
రాష్ట్రపతి భవన్ లో ఇవాంక
68
ట్రంప్ తో మోదీ ఆలింగనం... ఇంవాంక ట్విట్టర్ లో
ట్రంప్ తో మోదీ ఆలింగనం... ఇంవాంక ట్విట్టర్ లో
78
రాష్ట్రపతి భవన్ లో అధికారులతో కలిసి ఆసిన్నులైన ఇవాంక
రాష్ట్రపతి భవన్ లో అధికారులతో కలిసి ఆసిన్నులైన ఇవాంక
88
సబర్మతి ఆశ్రమంలో ఇవాంక దంపతులు
సబర్మతి ఆశ్రమంలో ఇవాంక దంపతులు
Latest Videos