MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • వాళ్లకు రైలులోనూ ఉచిత ప్రయాణమే

వాళ్లకు రైలులోనూ ఉచిత ప్రయాణమే

రైలులో కొందరు ఉచితంగా ప్రయాణించవచ్చు. మరికొందరు టికెట్ తీసుకున్నా సీటు వుండదు. ఇలా ఇండియన్ రైల్వే కు సంబంధించిన ఆసక్తికర విషయాలు... 

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 07 2024, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో రైల్వే ఒకటి. సుదూర ప్రయాణాలకు ఇదే సౌకర్యవంతంగా  వుంటుందని   చాలా మంది ప్రయాణికులు భావిస్తారు. అయితే  కుటుంబంతో కలిసి ప్రయాణించేవారికి ఓ సందేహం వుంటుంది. ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవాలి అని. ఇండియన్ రైల్వే నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

 

 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కొంతమంది రైలు నిబంధనల గురించి తెలియక చిన్న పిల్లలకు కూడా పెద్దల టికెట్ కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు అసలు రైలు టికెట్ ఉండదు...ఉచితంగా ప్రయాణించవచ్చు.ఇక మరికొన్నేళ్ల వయసు పిల్లలకు సగం టికెట్ తీసుకోవాల్సి వుంటుంది. ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం. 

35

భారతీయ రైల్వే పిల్లల టికెట్లకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం, నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

45

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 5 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ తీసుకోవడం తప్పనిసరి. స్లీపర్ కోచ్‌లలో మీ పిల్లలకు సీటు అవసరం లేకపోతే సగం టికెట్ తీసుకోవచ్చు. సగం టికెట్ తీసుకుంటే తల్లిదండ్రులు తమ పిల్లలను తమ సీట్లోనే కూర్చోబెట్టుకోవాలి. సగం టికెట్ తీసుకున్నా పిల్లలకు ప్రత్యేక సీటు కేటాయించబడదు.

55

5-12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ అవసరమైతే పూర్తి టికెట్ కొనుగోలు చేయాలి. రిజర్వేషన్ సమయంలో 4 సంవత్సరాల లోపు పిల్లల వివరాలు కూడా అందించాలి. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. సాధారణ ప్రయాణంలో, అంటే జనరల్ కోచ్‌లో 5-12 సంవత్సరాల లోపు పిల్లలకు సగం టికెట్ తీసుకోవాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved