MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • శిక్షక్ పర్వ్ 2021: మోడీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యకు దారి ఇలా..

శిక్షక్ పర్వ్ 2021: మోడీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యకు దారి ఇలా..

గత ఏడేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యలో నాణ్యతను పెంచడానికి చేసిన కృషిని వెల్లడించే కొన్ని వివరాలను మీ ముందుంచుతున్నాం.

2 Min read
Author : pratap reddy
| Updated : Sep 07 2021, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
117

ఈ నెల 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శిక్షక్ పర్వ్ 2021 వేడుకలు జరుగుతున్నాయి. నూతన విద్యా విధానం 2020 కింద తీసుకున్న నూతన సంస్కరణలు, కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే చర్చించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. మహమ్మారి కాలంలో బోధన, విద్యార్జనలో టీచర్లు, విద్యార్థులు, ఇతరుల పాత్రలపై సంభాషించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యారంగానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. విద్య అనేది సంఘటితంగా ఉండాలని, అంతేకాదు, అందరికీ సమానంగా అందాలని తెలిపారు.

గత ఏడేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యలో నాణ్యతను పెంచడానికి చేసిన కృషిని వెల్లడించే కొన్ని వివరాలను మీ ముందుంచుతున్నాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
217

Shikshak Parv 2021: How Modi government transformed quality of education over the years. We bring you some stats that show how the Modi Government has transformed the education system in the last 7 years.
 
317

417

517

617

717

817

917

1017

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో విద్యారంగంలో పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రాథమిక విద్యలోనూ మార్పులు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి...

1117

21వ శతాబ్దికి సన్నద్ధమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దడం, విద్యలో భాగస్వామ్యం చేయడం జరిగింది.. వీటితోపాటు మరికొన్ని ఇలా ఉన్నాయి.

1217
1317
1417
1517
1617
1717

2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ఇందులో ప్రముఖంగా నూతన విద్యా విధానాన్ని పేర్కొనవచ్చు.

About the Author

PR
pratap reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved