MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• వేడినీళ్లతో స్నానం.. కరోనాకు చెక్ పెట్టొచ్చా?

వేడినీళ్లతో స్నానం.. కరోనాకు చెక్ పెట్టొచ్చా?

వేడి నీళ్లు తాగడం, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందని ప్రచారం వెలుగులోకి వచ్చింది.

1 Min read
Author : Bukka Sumabala
Published : May 13 2021, 09:43 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కరోనా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... ఇది చేయద్దు... దీనివల్ల కరోనా రాదు.. ఇలాంటి అనేక సమాచారం సోషల్ మీడియాలో  కోకొల్లలుగా దొరుకుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే ఇందులో ఏది నిజమో, ఏది అబద్దమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

310

ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందని ప్రచారం వెలుగులోకి వచ్చింది.

410

అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వేడినీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడం అనేది నిజం కాదని వెల్లడించింది.

510

ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.

610

వేడి నీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం మాట అటుంచితే.. శరీరానికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందనేది మాత్రం వాస్తవం.

710

వేడి నీళ్ళ స్నానం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు రక్తసరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

810

గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్ళ లో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది.

910

వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

1010

అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కరోనా రాదన్నది నిజం కాదని చెబుతూనే.. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, అత్యవసరం అయితే బయటికి వెళ్లడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వాటి వల్లే కరోనా రాకుండా చూసుకోవచ్చని స్పష్టం చేసింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Recommended image2
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Recommended image3
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved