MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వివాహేతర సంబంధం : అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపి.. పోలీసులకు ఫోన్ చేసిన భర్త...

వివాహేతర సంబంధం : అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపి.. పోలీసులకు ఫోన్ చేసిన భర్త...

మద్యానికి అలవాటు పడిన భర్త.. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Sep 02 2023, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చెన్నై : వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేసిన ఘటన కాంచీపురం జిల్లా వాలాజాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కప్పుకారన్ వీధికి చెందిన శ్రీధర్ (45) భార్యను హత్య చేసిన వెంటనే.. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హత్య గురించి చెప్పాడు.

35

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీధర్, సెల్వరాణి (35) దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహమయ్యింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

45

మద్యానికి బానిసైన శ్రీధర్ భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ.. తరచుగా గొడవ పడేవాడు. మద్యం మానడానికి డీఅడిక్షన్‌ సెంటర్‌ లో చేరిన శ్రీధర్ ఇటీవలే బయటకు వచ్చాడు. సెల్వరాణి పొదుపు చేసుకున్న రూ. 5 లక్షలు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.

55

శుక్రవారం ఉదయం శ్రీధర్ తన భార్య ఉద్యోగం కోసం బయటకు వెడుతుండడంతో.. అది ఇష్టం లేక ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శ్రీధర్ వంటింటి కత్తితో భార్య సెల్వరాణిని పొడిచి చంపాడు. వాలాజాబాద్ పోలీసులు అతడిని హత్యానేరం కింద అరెస్టు చేశారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Recommended image2
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image3
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved