MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. అతడితో కలిసి బతకాలని ఆశపడింది.. కానీ చివరకు..

మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. అతడితో కలిసి బతకాలని ఆశపడింది.. కానీ చివరకు..

ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది. 

2 Min read
Author : Sumanth K
Published : Jun 01 2023, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వివరాలు.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్‌ అనే మహిళ హత్యకు గురైంది. మే 23వ తేదీన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన మైనా కన్వర్.. మరుసటి రోజు రోడ్డు పక్క పొదల్లో శవమై కనిపించింది. 
 

36

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనాను అక్కడే హత్య చేసినట్టుగా గుర్తించారు. అలాగే ఘటన స్థలానికి బైక్ వచ్చివెళ్లినట్టుగా కూడా ఆనవాళ్లను కూడా కనుగొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 

46

ఈ క్రమంలోనే మైనా కన్వర్ కాల్ డేటా వివరాలను పోలీసులు బయటకు తీశారు. అయితే అందులో ఆమె మే 23వ తేదీ రాత్రి ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా నిర్దారణకు వచ్చారు. మైనా కాల్ వివరాల ఆధారంగా ఆమె మరిది దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. 

56

మైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడని తేలింది. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, తనకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. గత మూడేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని దీపక్ అంగీకరించారు. 
 

66

మైనా కంటే దీపక్  8 ఏళ్లు చిన్నవాడు. అయితే మైనా కన్వర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని దీపక్‌పై చాలా కాలంగా ఒత్తిడి తెస్తుంది. ఈ విషయమై మే 23వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం దీపక్ గొంతు నులిమి హత్య చేశాడు.

About the Author

SK
Sumanth K
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
Recommended image2
Now Playing
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
Recommended image3
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved