గుజరాత్ లో ట్రంప్ దంపతుల పర్యటన... సబర్మతి ఆశ్రమ సందర్శన (ఫోటోలు)
అమెరికాా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన గుజరాత్ లోని అహ్మదాాబాద్ సబర్మతి ఆశ్రమంతో ప్రారంభమయ్యింది. భార్యతో కలిసి ట్రంప్ గాంధీ జ్ఞాపకార్థమైన ఆ ఆశ్రమాన్ని సందర్శించారు.
110

గుజరాత్ కు చేరుకున్న ట్రంప్ దంపతులు
గుజరాత్ కు చేరుకున్న ట్రంప్ దంపతులు
210
ట్రంప్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ
ట్రంప్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ
310
భార్యను ప్రధాని మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
భార్యను ప్రధాని మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
410
విమానాశ్రయంలో ట్రంప్ కు ఘనస్వాగతం
విమానాశ్రయంలో ట్రంప్ కు ఘనస్వాగతం
510
సబర్మతి ఆశ్రమంలో చరఖాను పరిశీలిస్తున్న ట్రంప్ దంపతులే... పక్కన ప్రధాని మోదీ
సబర్మతి ఆశ్రమంలో చరఖాను పరిశీలిస్తున్న ట్రంప్ దంపతులే... పక్కన ప్రధాని మోదీ
610
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో ట్రంప్ దంపతుల సంతకాలు
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో ట్రంప్ దంపతుల సంతకాలు
710
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో సంతకం పెడుతున్న ట్రంప్
సబర్మతి ఆశ్రమంలోని రిజిస్టర్ లో సంతకం పెడుతున్న ట్రంప్
810
కూతురు ఇవాంకతో ట్రంప్
కూతురు ఇవాంకతో ట్రంప్
910
ఇవాంకాను మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
ఇవాంకాను మోదీకి పరిచయం చేస్తున్న ట్రంప్
1010
విమానాశ్రయంలో ఇవాంకా ట్రంప్
విమానాశ్రయంలో ఇవాంకా ట్రంప్
Latest Videos