MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• National
• కాఫీడే సిద్ధార్థ కొడుకుతో.. డికే శివకుమార్ కుమార్తె పెళ్లి

కాఫీడే సిద్ధార్థ కొడుకుతో.. డికే శివకుమార్ కుమార్తె పెళ్లి

వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. తాజాగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించినట్లు సమాచారం.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2020, 12:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

కాఫీడే ఈ పేరు వినని కాఫీ ప్రియులు ఎవరూ ఉండరేమో. కాగా.. గతేడాది ఈ కాఫీడే సృష్టికర్త సిద్ధార్థ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా.. ఆయన మరణం తర్వాత వారి ఇంట్లో తొలిసారి ఓ శుభకార్యం జరగబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సిద్ధార్థ కుటుంబం అతని చిన్ననాటి స్నేహితుడు..కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారు. సిద్ధార్థ కుమారుడుకి, డీకే శివ కుమార్ కుమార్తెతో పెళ్లి నిశ్చయం చేశారు.

38

వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. తాజాగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించినట్లు సమాచారం.

వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. తాజాగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించినట్లు సమాచారం.

వాస్తవానికే గతేడాది ఈ వివాహం జరరగాల్సి ఉండగా.. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో వివాహం ఆగిపోయింది. తాజాగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి పనులు ప్రారంభించినట్లు సమాచారం.

48

సిద్దార్థ ఉన్నప్పుడే ఈ వివాహ ప్రస్తావన వచ్చిందని డీకే శివకుమార్‌ తెలిపారు. శివకుమార్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన వ్యాపార కార్యకలాలను చూసుకుంటున్నారు.

58

అమెరికాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన అమర్త్య సైతం తండ్రి వ్యాపార బాధ్యతలను చేపట్టారు. పెళ్లి గురించి చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకే శివకుమార్‌ కుటుంబసభ్యులు వెళ్లి సంబంధం ఖాయం చేశారు.

68

జులై 31 నాటికి సిద్దార్థ ఆత్మహత్యకు పాల్పడి ఏడాది పూర్తికావస్తోంది.. ఆ తరువాత వివాహ తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుంది.. పెళ్లిలు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి.. అంతా దైవ నిర్ణయం.. అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

78

ఆగస్టులో నిశ్చితార్థం ఉంటుందని కుటుంబానికి సన్నిహితులు తెలిపారు

88

కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడైన వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved