MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • రేపు విద్యాసంస్థలకు సెలవు ... ఎందుకో తెలుసా?

రేపు విద్యాసంస్థలకు సెలవు ... ఎందుకో తెలుసా?

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Nov 26 2024, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫెంగల్ తుఫాను

ఫెంగల్ తుఫాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ తుఫానుకు ఫెంగల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాను తమిళనాడు తీరానికి చేరుకుంటూ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిపించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తమిళనాడు వర్షం

తమిళనాడు వర్షం

మయిలాడుతురై, తిరువారూర్, నాగపట్నం, కారైకల్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

35
వర్షం వార్తలు

వర్షం వార్తలు

తిరువళ్లూర్, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, పుదుచ్చేరి, కడలూరు, అరియలూర్, తంజావూర్, పుదుక్కొట్టై, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడలూరు, మయిలాడుతురై జిల్లాల్లో రేపు అత్యంత భారీ వర్షాలు, తిరువళ్లూర్ నుంచి పుదుక్కొట్టై వరకు ఉత్తర తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

45
కడలూరు స్కూళ్లకు సెలవు

కడలూరు స్కూళ్లకు సెలవు

కడలూరు జిల్లాలో రేపు భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేసారు. ప్రస్తుతం ఈ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో  రేపు జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

55
స్కూల్స్, కాలేజీ సెలవు

స్కూల్స్, కాలేజీ సెలవు

భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లో కూడా రేపు (బుధవారం) స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved