MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్..ఏకంగా రూ.352కోట్లు స్వాధీనం..!

దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్..ఏకంగా రూ.352కోట్లు స్వాధీనం..!

 దాదాపు 10 రోజులపాటు ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ సోదాల్లో రూ.352కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 02 2024, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 

దేశంలో అప్పుడప్పుడు ఐటీ దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే.. రీసెంట్ గా జరిగిన ఓ ఐటీ దాడి మాత్రం హెడ్ లైన్స్ లో నిలిచింది. దాదాపు పది రోజుల పాటు అధికారులు డబ్బు లెక్కపెట్టడం గమనార్హం. మొదట అధికారులు మాన్యువల్ గా  ఈ డబ్బు లెక్కింపు మొదలుపెట్టారు.

 

 ఇది సాధ్యమయ్యే పని కాదని.. ఒక మెషిన్లు తెప్పించారు. మొదట రెండు, మూడు మెషిన్లు తెప్పించి డబ్బులు లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఆ మెషిన్లు కూడా సరిపోవని అర్థమై ఏకంగా 36 మెషిన్లు తెప్పించి మరీ ఈ డబ్బు లెక్కపెట్టారు. అది కూాడా దాదాపు 10 రోజులపాటు ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ సోదాల్లో రూ.352కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 

ఈ సోదాల్లో భూగర్భం లోపల పాతిపెట్టిన వస్తువులను గుర్తించడానికి ఆదాయపన్ను వాఖ అధికారులు స్కానింగ్ వీల్ తో కూడిన ఓ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనిని బట్టి… ఈ దాడి తీవ్రతను అంచానా వేయవచ్చు. ఆదాయ పన్నుశాఖ బృందాలు వివిధ ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించాయి.

 

34

 

నోట్లను లెక్కించేందుకు ఆదాయపు పన్ను శాఖ మూడు డజన్ల మెషీన్లను కూడా ఆర్డర్ చేసింది. పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో వివిధ బ్యాంకుల నుంచి ఉద్యోగులను పిలిపించారు. దాడి తర్వాత, రికవరీ చేసిన డబ్బును ట్రక్కులో లోడ్ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేశారు.

 

44

 

ఈ ఏడాది ఆగస్టులో ఒడిశాలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన అధికారులను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ చర్యకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్ డైరెక్టర్, ఆఫీసర్ ఎస్‌కె ఝా, అడిషనల్ డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ నాయకత్వం వహించారు.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: జీతాలు ఎంత పెరగబోతున్నాయి? 8వ వేతన సంఘం వేసిన ఫస్ట్ స్టెప్ ఇదే !
Recommended image2
Japan PM India Visit: భార‌త్‌కు జ‌పాన్ ప్ర‌ధాని.. మోదీతో భేటీతో దేశంలో ఊహించ‌ని మార్పులు
Recommended image3
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved