వంట గ్యాస్ సిలిండర్ ను బుక్ ర్యాక్ గా మార్చిన గృహిణి
వంట గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు తోడు సిలిండర్ ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
11

వంట గ్యాస్ సిలిండర్ ను బుక్ ర్యాక్ గా మార్చిన గృహిణి
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ తరుణంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో చమురు సంస్థలు గ్యాస్ ధరలను కూడా పెంచక తప్పలేదు. ఈ కారణంగానే వంట గ్యాస్ ధరలు వెయ్యి రూపాయాలను దాటాయి.
Latest Videos