దిగొచ్చిన బంగారం ధరలు
బంగారం ధరలు తగ్గాయి. గతంతో పోలిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.
11

Cartoon punch on gold rates
ఇండియన్లకు బంగారంపై మక్కువ ఎక్కువ. పెళ్లిళ్లు, పండుగలు సందర్భం ఏదైనా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు కోసం ఇండియన్లు పోటీ పడుతుంటారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. అయితే పసిడి పరుగుకు బ్రేక్ పడింది. ధరలు కొంత తగ్గాయి.
Latest Videos