MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • నీటి కుండను ముట్టుకున్న దళిత విద్యార్ధిపై టీచర్ దాడి:విద్యార్ధి మృతి

నీటి కుండను ముట్టుకున్న దళిత విద్యార్ధిపై టీచర్ దాడి:విద్యార్ధి మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని మంచి నీటి కుండను తాకాడని దళిత విద్యార్ధిని కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. అయితే ఈ ఘటనకు కారణమైన టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1 Min read
Author : narsimha lode
| Updated : Aug 17 2022, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
cartoon punch

cartoon punch

రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలో నీటి కుండను ముట్టుకున్నారనే నెపంతో తొమ్మిదేళ్ల బాలుడిని టీచర్ కొట్టడంతో మృతి చెందాడు.  9 ఏళ్ల విద్యార్ధి మరణించడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూలై 20వ తేదీన ఉపాధ్యాయుడి కోసం ఏర్పాటు చేసిన కుండలోని నీరు తాగారనే నెపంతో ఆ విద్యార్ధిని టీచర్ కొట్టడంతో ఆ విద్యార్ధి మృతి చెందినట్టుగా  బాధిత కుటుంబం ఆరోపించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయం అందిస్తామని ప్రకటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

NL
narsimha lode
పోలీసు భద్రత

Latest Videos
Recommended Stories
Recommended image1
Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
Recommended image2
PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు
Recommended image3
Mobile Tower Theft: ఈ దొంగల రూటే వేరబ్బా.. రాత్రికి రాత్రే 132 అడుగుల టవర్ మాయం ! పోలీసులకే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved