MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • దీదీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్: బీజేపీకి నితీష్ షాక్

దీదీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్: బీజేపీకి నితీష్ షాక్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార పార్టీ  టీఎంసీ పార్టీ వ్యూహకర్తగా పనిచేయాలని  ప్రశాంత్ కిషోర్ సంతకం చేయడంపై  జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖమ్యమంత్రి నితీష్ కుమార్ అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం  సాగుతోంది.

2 Min read
Author : narsimha lode
Published : Jun 10 2019, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఆదివారం నాడు జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం పాట్నాలో జరిగాయి.ఈ సమావేశం ప్రారంభానికి ఓ గంట ముందుగా ప్రశాంత్ కిషోర్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడికానప్పటికీ... మమత బెనర్జీతో ఒప్పందానికి ప్రశాంత్ కిషోర్‌కు నితీష్ కుమార్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
బెంగాల్ రాష్ట్ర సీఎంతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నితీష్ కుమార్ శనివారం నాడు స్పష్టం చేశారు.  ఆదివారం నాడు జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో  నితీష్ కుమార్  పక్కనే ప్రశాంత్ కిషోర్ కూర్చొన్నాడు.

38
ఇదిలా ఉంటే ఐ ప్యాక్‌తో కలిసి జేడీ(యూ) పనిచేయడం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్‌తో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేసిన సమయంలో ఎందుకు ఈ రకమైన ప్రశ్నలు లేవనెత్తలేదని ఆయన ప్రశ్నించారు.

48
బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు బలపడిందనే విషయాన్ని సర్వే ద్వారా తనకు తెలపాలని మమత బెనర్జీ ప్రశాంత్‌ కిషోర్‌ను కోరారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో   రెండు ఎంపీ స్థానాల నుండి 18 స్థానాలకు బీజేపీ పెరిగింది.

58
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో  ఒంటరిగానే పోటీ చేయనుందని  జేడీ(యూ) ప్రకటించింది. బీహార్ రాష్ట్రంలోనే జేడీ(యూ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.

68
ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్‌కు బెంగాల్‌లో దీదీకి పనిచేయడానికి నితీష్ అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. మోడీ కేబినెట్‌లో రెండు కీలక పదవులను నితీష్ కోరుకొన్నాడు.

78
కానీ, ఒక్క పదవి ఇవ్వడానికే బీజేపీ మొగ్గు చూపింది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో నితీష్ పార్టీ చేరలేదు.బీహార్ రాష్ట్రంలో కూడ బీజేపీకి ఒక్క మంత్రి పదవిని మాత్రమే జేడీ(యూ) కట్టబెట్టింది.

88
2015లో బీహార్ లో మహాకూటమి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో మోడీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు. గత ఏడాది ప్రశాంత్ కిషోర్ జేడీ(యూ)లో చేరారు.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved