MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • 8th Pay Commission Implementation ఉద్యోగులకు భారీ షాక్: 2026లో జీతాలు పెరగడం లేదట

8th Pay Commission Implementation ఉద్యోగులకు భారీ షాక్: 2026లో జీతాలు పెరగడం లేదట

ఎనిమిదో వేతన సవరణ అమలుతో త్వరలోనే వేతనాలు భారీగా పెరుగుతాయని ఆశించిన ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లుతున్నట్టే కనిపిస్తోంది. ఈ సవరణ అమలుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటైనప్పటికీ, 2026లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగకపోవచ్చు.

1 Min read
Author : Anuradha B
Published : Feb 05 2025, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేంద్ర ఉద్యోగులకు చెడు వార్త

కేంద్ర ఉద్యోగులకు చెడు వార్త

కేంద్ర ఉద్యోగులకు చెడు వార్త. 2026లో జీతాలు, పెన్షన్లు పెరగకపోవచ్చు. వేతన సంఘం నివేదిక సమర్పణ, ఆమోదం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
8వ వేతన సంఘం ఏర్పాటు

8వ వేతన సంఘం ఏర్పాటు

గత నెలలో మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది.. వాళ్లు చేసిన సూచనలను అమలు చేస్తే  ఉద్యోగుల ఆదాయం భారీగా పెరుగుతుంది.

34
జీతం, పెన్షన్ పెరుగుదల అంచనా

జీతం, పెన్షన్ పెరుగుదల అంచనా

సవరణ అమలులోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా లబ్ది పొందుతారు.  ప్రాథమిక జీతం 51,500, కనీస పెన్షన్ 25,000 ఉండవచ్చు. 8వ వేతన సంఘం అమలైతే, ప్రాథమిక జీతం 186% పెరుగుతుంది.

44
2026 లో జీతాలు పెరగకపోవచ్చు

2026 లో జీతాలు పెరగకపోవచ్చు

సంఘం నివేదిక సమర్పించాక, జీతాల పెంపు ప్రక్రియ మొదలవుతుంది. అయితే  బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన లేకపోవడం, ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయకపోవడంతో 2026 లో జీతాలు పెరగకపోవచ్చనే వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో 8వ వేతన సంఘం అమలుకు ఇంకా చాలా సమయం పడుతుందని అంతా భావిస్తున్నారు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat
Recommended image3
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved