MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• National
• దారుణం : నడివీధిలో ఫోన్ కోసం.. యువతి మీద మహిళ దాడి.. !

దారుణం : నడివీధిలో ఫోన్ కోసం.. యువతి మీద మహిళ దాడి.. !

ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. పట్టపగలు దారుణం జరిగింది. వీధిలో నడిచి వెడుతున్న యువతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని, దారుణంగా కొట్టింది ఓ మహిళ. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 16 2021, 02:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. పట్టపగలు దారుణం జరిగింది. వీధిలో నడిచి వెడుతున్న యువతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని, దారుణంగా కొట్టింది ఓ మహిళ. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది.

ఈ ఫుటేజి సాయంతో ఢిల్లీ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. దాదాపు 20 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో ఓ మహిళ ఫోన్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో వెనకనుంచి వచ్చిన మరో మహిళ ఆమె చేతిలోని ఫోన్ లాక్కుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొదలు షాక్ అయిన ఆమె ఆ తరువాత ఫోన్ ఇవ్వకుండా గట్టిగా పట్టుకోవడంతో.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఫోన్ ఎంతకూ ఒదలకపోవడంతో నిందితురాలు బాధితురాలిని రాయి తీసుకుని కొట్టి ఫోన్ లాక్కుంది.

అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఫోన్ లాక్కున్న తరువాత పారిపోకుండా నింపాదిగా వెనక్కి తిరిగి నడిచివెళ్లడం. నిందితురాలి పేరు జ్యోతి అని తెలిసింది.

35

బాధితురాలిని కొట్టి, దూరంగా నెట్టేసి జ్యోతి వెళ్లిపోవడం.. రెండు సెకన్లలో తేరుకున్న బాధితురాలు జ్యోతి వెనక వెళ్లడం కనిపిస్తుంది. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగింది. నిందితురాలు జ్యోతి మంగోల్‌పురి నివాసి అని పోలీసులు తెలిపారు.

45

ఈ నెల ప్రారంభంలో, 19యేళ్ల ఓ యువకుడు తన తండ్రి పుట్టినరోజు కోసం కేక్ కొనడానికి బైటికి వస్తే.. నలుగురు వ్యక్తులు పొడిచి చంపిన సంగతి తెలిసిందే. వారినుంచి తప్పించుకోవడానికి అతను పెనుగులాడడం.. నలుగురు నిందితులు కునాల్‌ను పలుసార్లు పొడిచి చంపడం సిసిటివి ఫుటేజీలో కనిపించింది. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌లో జరిగింది.

55

అంతకుముందు ఫిబ్రవరిలో, నార్త్-వెస్ట్ ఢిల్లీలో దోపిడీ దొంగలనుంచి బిడ్డను రక్షించే క్రమంలో 25 ఏళ్ల యువతి కత్తిపోట్లకు గురై మరణించింది. ఈ సంఘటనను రాజధాని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సిసిటివి కెమెరాలో నమోదయ్యింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved