నీ పిరుదుల సైజ్‌ ఎంత అని అడిగేవారు..12ఏట నుంచే వేధింపులు.. బాడీ షేమింగ్‌పై ఇలియానా ఆవేదన

First Published Apr 29, 2021, 10:42 AM IST

బాడీ షేమింగ్‌పై ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై అనేక వల్గర్‌ కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మాటల్లో చెప్పలేని విధంగా తనని ప్రశ్నిస్తున్నారని వాపోయింది.