మనసున్న వాడు కాదు.. డబ్బున్న వాడు కావాలిః సెకండ్‌ మ్యారేజ్‌పై సురేఖ వాణి బోల్డ్ కామెంట్‌

First Published May 5, 2021, 12:05 PM IST

నటి సురేఖా వాణి బోల్డ్ కామెంట్‌ చేశారు. మనసున్న వాడు అక్కర్లేదని, తనకు డబ్బున్న వాడే కావాలని చెప్పింది. పరోక్షంగా సెకండ్‌ మ్యారేజ్‌కి సిద్ధమే అని పేర్కొంది. తన భర్త ఫ్యామిలీ తనని బ్లేమ్‌ చేశామని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.