MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • అనుపమను ఇలా చూస్తాం అని ఎప్పుడైనా అనుకున్నామా.. హోమ్లీ బ్యూటీ స్కిన్ షోకి తెరలేపిందిరా బాబు

అనుపమను ఇలా చూస్తాం అని ఎప్పుడైనా అనుకున్నామా.. హోమ్లీ బ్యూటీ స్కిన్ షోకి తెరలేపిందిరా బాబు

మడిగట్టుకు కూర్చుంటే ఒరిగేది ఏమీ లేదు. పరిశ్రమలో ఎదగాలంటే తెగించాలి. ఈ సూత్రం లేటు గా తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ తన పంథా మార్చింది. స్కిన్ షోకి తెరలేపుతూ ఫ్యాన్స్ ని షాక్ ఇస్తుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 04 2021, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమ పరమేశ్వరన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కించుకుంది. ఆమె మొదటి చిత్రం ప్రేమమ్ మలయాళంలో సంచలన విజయం సాధించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం అ ఆ.. దర్శకుడు త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా ఆమెకు ఆ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే అనుపమ చుటే లుక్స్, యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. 

38

అ ఆ సూపర్ హిట్ కాగా, అనుపమకు వరుస ఆఫర్స్ దక్కాయి. శతమానం భవతి మూవీతో సోలో హీరోయిన్ గా సూపర్ హిట్ కొట్టి, ఇక్కడ తన స్థానం సుస్థిరం చేసుకుంది. శతమానం భవతి చిత్రం తరువాత ఆమెకు సరైన హిట్ తగల్లేదు. 


 

 

48

ఉన్నది ఒకటే జిందగీ, తేజ్, కృష్ణార్జునయుద్ధం, హలో గురూ ప్రేమకోసమే వంటి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో అనుపమ కెరీర్ నెమ్మదించింది. 

58

2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు చిత్రంలో అనుపమ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కి జంటగా 18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

68

కెరీర్ బిగినింగ్ నుండి చూస్తే అనుపమ గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అది ఆమెకు మైనస్ కూడా అని చెప్పాలి. అనుపమ అంటే కేవలం ఓ తరహా రోల్స్ కి మాత్రమే పనికి వస్తుందన్న బ్రాండ్ ఇమేజ్ పడింది.
 

78

 
దీనితో గ్లామర్ రోల్స్ అనుపమకు దర్శకులు ఆఫర్ చేయడం లేదు. తాను గ్లామర్ రోల్స్ కూడా చేయగలనని, హాట్ నెస్ నాలో కూడా ఉందని అనుపమ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 

88

హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ... స్కిన్ షోకి సిద్ధం అంటూ హింట్ ఇస్తున్నారు. గత కొంత కాలంగా అనుపమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ పరిశీలిస్తే ఈ విషయం ఖచ్చితంగా అర్థం అవుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Recommended image3
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved