MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • మీరు ఎలాంటి వారో, మీ అదృష్టం ఎంతో మీ పాదాలు చూసి చెప్పేయచ్చు.. ఎలా అంటే?

మీరు ఎలాంటి వారో, మీ అదృష్టం ఎంతో మీ పాదాలు చూసి చెప్పేయచ్చు.. ఎలా అంటే?

చాలా మంది జాతకాలను (Astrology) బాగా నమ్ముతుంటారు. ఇక అందులో ముఖం, చేతులను, పాదాలను చూసి కూడా జాతకాలు(Astrology) చెబుతుంటారు. 

Sreeharsha Gopagani | Asianet News | Published : Oct 14 2021, 06:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

చాలా మంది జాతకాలను (Astrology) బాగా నమ్ముతుంటారు. ఇక అందులో ముఖం, చేతులను, పాదాలను చూసి కూడా జాతకాలు(Astrology) చెబుతుంటారు. ఇదిలా ఉంటే అందరికీ పాదాలు ఒకేలా ఉంటాయని గ్యారెంటీ లేదు. 
 

212
Asianet Image

అందులో వేళ్లు పొడవుగా, పొట్టిగా పాదాలు పెద్దగా లేదా చిన్నగా ఉంటాయి. అందులో కూడా కొన్ని అదృష్టాలు  ఉంటాయని కొందరు నిపుణులు అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
 

312
Asianet Image

సెల్టిక్ పాదం: ఈ పాదం వాళ్ళకి బొటన వేళ్ళు పక్కన ఉండే వేళ్ళు మిగతా వేళ్ళ కంటే పెద్దగా ఉండి చివర రెండు వేళ్ళు సమానంగా ఉంటాయి (Celtic Foot). కష్టపడి విజయాన్ని సాధిస్తారు. ఏ విషయమైనా తేలికగా ఆలోచిస్తారు.
 

412
Asianet Image

వీరి వైవాహిక, ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరు హడావుడిగా ఏ పని చెయ్యకుండా శ్రద్ధగా ఉంటారు. పనులలో ఎక్కువగా కష్టపడుతుంటారు కానీ శరీరం అనుకూలించలేకపోతుంది. వీరికి అదృష్టం సామాన్యంగా ఉంటుంది.
 

512
Asianet Image

జర్మనిక్ పాదం: ఈ పాదం వాళ్ళకి బొటనవేలు పెద్దగా ఉండి మిగతా వేళ్ళు సమానంగా ఉంటాయి. (German Foot)ఈ పాదం ఉన్నవాళ్లకి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేస్తారు.ఎవరు చెప్పేది వినకుండా తమకు నచ్చినట్లు చేస్తారు.
 

612
Asianet Image

ఏ పని చేసిన మొట్టమొదటిసారే మంచి అనుభవంతులా కనిపిస్తారు. వీళ్లు సంతోషంగా ఉంటూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోష పరుచుతుంటారు. ఆర్థికంగా బాలన్స్ గా ఉంటారు. చూడటానికి ఆకర్షవంతులుగా ఉంటారు. అదృష్టం ఎక్కువగా ఉంటుంది.
 

712
Asianet Image

గ్రీక్: ఈ పాదం వాళ్ళకి బొటనవేలు పక్కన ఉన్న వేళ్ళు పొడుగ్గా ఉండి మిగతా వేళ్ళు చిన్నగా ఉన్నవాళ్లు బాగా తెలివైన వాళ్ళుగా ఉంటారు (Greek Foot). బాగా బుద్ధిమంతులుగా కనిపిస్తారు. వీళ్లు తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేస్తూ మంచి ప్రశంసలు అందుకుంటారు.
 

812
Asianet Image

వీళ్ళు కొత్త కొత్త పనులు చేయడానికి బాగా ఇష్టపడుతుంటారు. వీళ్లు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. అందరితో తక్కువ సమయాన్ని గడుపుతూ సంతోష పెడతారు. ఇక వీళ్ళకి కూడా ఎక్కువ అదృష్టం ఉంటుంది.
 

912
Asianet Image

ఈజిప్టియన్: ఈ పాదం ఉన్నవాళ్లకు బొటనవేలు నుండి చివరి వేళ్ళ వరకు వేలు సైజు తక్కువగా ఉంటుంది (Egptian Foot). పాదం ఉన్నవాళ్లు అందరిని కలుసుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. అందరితో ఆకర్షణీయంగా మాట్లాడతారు.
 

1012
Asianet Image

కొత్త వ్యక్తులతో కూడా మంచి పరిచయాన్ని పెంచుకుంటారు. వీరి ఆలోచనలు ఇతరులకు పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. రాజకీయాలపై బాగా ఆసక్తి చూపుతుంటారు. వీరికి 80% అదృష్టం కలిసి వస్తుంది.
 

1112
Asianet Image

రోమన్: ఈ పాదం ఉన్నవాళ్లకి బొటనవేలుతో సహా పక్కన ఉన్న రెండు వేలు కూడా సమానంగా ఉంటాయి. (Roman Foot) మిగతా రెండు వేళ్ళు చిన్నగా ఉంటాయి. వీళ్లు బాగా తెలివైన వ్యక్తులుగా ఉంటారు.
 

1212
Asianet Image

చూడటానికి అందంగా ఉంటారు. ఎక్కువగా కష్టపడి అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపుతో మంచి గౌరవాన్ని అందుకుంటారు. అయితే వీరికి కూడా అదృష్టం బాగానే ఉంది.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Beauty Tips: ఇలా చేస్తే..ఒక్కరోజులో మొటిమలు మాయం..!
Beauty Tips: ఇలా చేస్తే..ఒక్కరోజులో మొటిమలు మాయం..!
Parenting tips: పిల్లలు వయసుకు తగ్గట్టుగా పెరగాలంటే.. ఇలా చేస్తే చాలు!
Parenting tips: పిల్లలు వయసుకు తగ్గట్టుగా పెరగాలంటే.. ఇలా చేస్తే చాలు!
Health Tips: బ్లడ్‌ షుగర్‌ ని నియంత్రించడానికి 10-10-10 ఫార్మూలా...అసలేంటి నియమం
Health Tips: బ్లడ్‌ షుగర్‌ ని నియంత్రించడానికి 10-10-10 ఫార్మూలా...అసలేంటి నియమం
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • mynation
  • Mynation
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved