పచ్చలతో నిండిన బ్రేస్‌లెట్ రాయల్ లుక్‌ను ఇస్తుంది. ఇది కావాలంటే రూ.8000 లోపే వస్తుంది.
ఆకుల డిజైన్ తో తయారుచేసిన ఈ జాలీ గాజులు వధువు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటి గాజులు మీకు 3 వేల రూపాయలలోపే దొరుకుతాయి.
క్లాసిక్ లుక్ ను అందించే పచ్చల గాజులు ఇవి. చీరకట్టుతో పాటూ ఈ గాజులు వేసుకుంటే చేతులు నిండుగా కనిపిస్తాయి.
ఆకుపచ్చ, గులాబీ, తెలుపు రాళ్లతో అలంకరించిన జాలీ గాజులు ఇవి. 2-3 వేల బడ్జెట్‌లో వజ్రాల మెరుపున్న ఈ గాజులను సొంతం చేసుకోవచ్చు.
ఆకుపచ్చ, తెలుపు రాళ్లతో అలంకరించిన ఈ గాజులు రాయల్ లుక్ అందిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగ సందర్భాలలో ఈ గాజులు చేతులకు చక్కని రూపాన్ని ఇస్తాయి.
ఈ జడావు గాజుల డిజైన్ అద్భుతంగా ఉంటుంది. రాయల్ లుక్ కోసం మీరు దీన్ని మీ జ్యువెలరీ బాక్స్‌లో చేర్చుకోవచ్చు. ఈ పచ్చలు నిండిన గాజులు అదిరిపోతాయి.
పచ్చల గాజులు హెవీగా కాకుండా సింపుల్ గా కావాలనుకుంటే వీటిని కొనుక్కోండి. ఇవి ప్రతిరోజూ వాడేందుకు ఉపయోగపడతాయి.
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
అదిరిపోయే డిజైన్లలో హూప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!