Happy Dussehra: మీ స్నేహితులకు, బంధువులకు ఇలా తెలుగులోనే దసరా శుభాకాంక్షలు తెలియజేయండి
దసరా (Dussehra) వచ్చిందంటే ఇంట్లో పెద్ద పండగలాగే ఉంటుంది. ఆ రోజున ఖచ్చితంగా ఇంట్లో వారిని కాదు బంధువులను, స్నేహితులను కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇక్కడ మేము తెలుగులోనే దసరా విషెస్ అందజేశాము.. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి.

దసరా శుభాకాంక్షలు
ఆలోచించకుండా మాట్లాడకండి
ఆలోచించకుండా ఏ పనీ చేయకండి
రావణుడు ఆలోచించకుండానే సీతను అపహరించాడు
రాముడు ఆలోచించి యుద్ధాన్ని గెలిచాడు
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
రాముడు లంకను జయించినట్టే
మీరు ప్రతి విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను
చెడు స్నేహాలు విడిచిపెట్టి
మంచి బంధాలను స్వాగతించండి
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
దసరా నాడు మీలోని రావణుడిని అంతం చేయండి
ఈ దసరాతో మీకు మీ సద్గుణాలే కలగాలని కోరుకుంటూ
మీకు హ్యాపీ దసరా
దసరా శుభాకాంక్షలు
దసరా సందర్భంగా మీ ఇల్లు ఆనందం,
సంపదతో నిండిపోవాలని కోరుకుంటున్నాను
ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆశిస్తున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన దసరా పండుగ
మీ ఇంటికి ఆనందాల నిధిని తీసుకురావాలి
ఆ దుర్గాదేవి, శ్రీరాముడు మిమ్మల్ని
ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ
దసరా శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా
మన జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించడానికి
ఇదే శుభదినం
అందరికీ దసరా శుభాకాంక్షలు
దసరా శుభాకాంక్షలు
దుర్గాదేవి మీ చుట్టూ ఉన్న
చెడు పరిస్థితులను నాశనం చేయాలనీ
మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీకు దసరా శుభాకాంక్షలు
దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయం
మీరు ప్రతి మార్గంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాము
మీకు, మీ కుటుంబానికి దసరా శుభాకాంక్షలు
అధర్మంపై ధర్మం సాధించిన విజయం
అన్యాయంపై న్యాయం సాధించిన విజయం
చెడుపై మంచి సాధించిన విజయం
ఇదే అసలైన దసరా పండుగ
మీకు మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు
దసరా శుభాకాంక్షలు
మీ జీవితం విజయదశమినాడు
వెలిగించిన దీపంలాగే
ప్రకాశవంతంగా మారాలని కోరుకుంటూ
విజయదశమి శుభాకాంక్షలు
ఈ దసరా పండుగ మీకు ఆరోగ్యాన్ని,
సంపదను, ఆనందాన్ని
సమృద్ధిగా అందించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
దసరా శుభాకాంక్షలు
ఈ దసరా మీ జీవితంలో ఆనందమైన
కొత్త అధ్యాయానికి నాంది పలకాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు
చివరికి గెలిచేది సత్యం, ధర్మమే
ఇదే విషయాన్ని దసరా పండుగ
మనకు గుర్తు చేస్తుంది
హ్యాపీ దసరా
మీలోని అహంకారం, కోపం, అసూయను
రాముడి దిష్టిబొమ్మతో పాటు దహనం చేసేయండి
అప్పుడే అది నిజమైన దసరా వేడుకగా మారుతుంది అందరికీ దసరా శుభాకాంక్షలు