MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health Tips: సైక్లింగ్ అరగంట కంటే ఎక్కువగా చేస్తున్నారా.. అయితే మీకు ఈ ప్రమాదం తప్పదు?

Health Tips: సైక్లింగ్ అరగంట కంటే ఎక్కువగా చేస్తున్నారా.. అయితే మీకు ఈ ప్రమాదం తప్పదు?

Health Tips: ప్రజెంట్ జనరేషన్ ఎక్కువగా ఊబకాయానికి గురవుతున్నారు. ఇది తగ్గటానికి సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే సైక్లింగ్ ఎంత సేపు చేయాలో, దాని వివరాలుఏంటో చూద్దాం రండి. 

1 Min read
Author : Navya G
Published : Jun 28 2023, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రజెంట్ జనరేషన్ అంత వర్క్ ఫ్రం హోం వల్ల చాలామంది ఇంటికి పరిమితం అయిపోతున్నారు. చాలామంది వ్యాయామం మీద అవగాహన శ్రద్ధ లేక దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఫలితం ఊబకాయం. అదుపులో ఉంచడానికి వ్యాయామం సహాయపడుతుంది.
 

26

కొవ్వుని కరిగించడానికి సైక్లింగ్ ని వ్యాయమంగా చేసుకోవచ్చు. కొవ్వు కరిగించడానికి ఇది మంచి ఆప్షన్. అయితే కొందరికి ఆవేశం ఎక్కువ అయిపోయి పది రోజుల్లో వెయిట్ తగ్గిపోదాం ఐదు రోజుల్లో వెయిట్ తగ్గిపోదాం అనుకుంటూ గంటలు గంటలు సైక్లింగ్ తొక్కుతూ ఉంటారు.
 

36

అది మరీ ప్రమాదం ఇలా చేయడం వల్ల కండరాలు గాయమవుతాయి. అందుకే క్రమం తప్పకుండా ప్రతిరోజు అరగంట సైక్లింగ్ చేస్తే సరిపోతుంది. కేవలం అరగంట సైక్లింగు స్థూలకాయం తగ్గించడానికి ఆరోగ్యంగా ఉండడానికి మానసిక ఆరోగ్య అని మెరుగుపరచడానికి సరిపోతుంది.
 

46

కానీ ఈ అరగంట ప్రతిరోజు క్రమం తప్పకుండా చెయ్యాలి. సైక్లింగ్ చేయడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తపోటుని నియంత్రిస్తుంది. కండరాలు బలపడతాయి సోమరితనం దూరం అవుతుంది రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది.
 

56

సైకిళ్ళు వాడటం ఆరోగ్యాన్ని తీసుకురావటమే కాక పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు పెరగకుండా కంట్రోల్ చేయటానికి బరువు తగ్గడానికి సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు సైక్లింగ్ ప్రారంభించినప్పుడు మీ గుండె రక్తనాళాలు మరింత పనిచేయటం ప్రారంభిస్తాయి.
 

66

శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే రక్తంలో చక్కెర నియంత్రించబడుతుంది. ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఇటు బాహ్య సౌందర్యంతో పాటు శరీరం లోపల ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Mother in law Psychology: కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved