MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• భోజనం తరువాత నడకతో... బోలెడన్ని ఉపయోగాలు..

భోజనం తరువాత నడకతో... బోలెడన్ని ఉపయోగాలు..

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 06 2021, 01:09 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

అందుకే తిన్నతరువాత కాసేపు నడిస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు భోజనం తరువాత నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 30 వేలమందిమీద చేసిన ఓ అధ్యయనంలో ఇది తేలింది.

312

ప్రతిరోజూ 30 నిమిషాలు, వారానికి 5 రోజులు నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20% తగ్గిందని తేలింది.

412

అయితే, నడిచే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భోజనం తరువాత మెల్లగా నడవాలి. వాకింగ్ చేసినట్టు వేగంగా నడవడం, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ చేయకూడదు. దీనివల్ల కడుపునొప్పి, ఉబ్బరం, కొన్నిసార్లు వాంతులు అవ్వొచ్చు.

512

మరెలా అంటే మామూలుగా ఇంట్లో నడిచినట్టుగా నడవాలి. అదికూడా  5-6 నిమిషాలు, ఆ తరువాత కొన్ని రోజులకు మితవేగంతో సమయాన్ని 10 నిమిషాలకు పెంచవచ్చు.

612

తిన్న వెంటనే బైటికి వెళ్లి వాకింగ్ చేయాలనిపించకపోతే.. ఇంటిలోపలే ఒక గది నుండి మరొక గదిలోకి, ఇంటి చుట్టూ 10 నిమిషాలు నడవండి.

712

దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తిన్నవెంటనే మబ్బుగా, బద్దకంగా అనిపిస్తే నడక వల్ల మళ్లీ చురుకుగా తయారవుతారు. అంతేకాదు తినంగానే కడుపు ఉబ్బరం, అతిగా తినడం వల్ల వచ్చిన సమస్యలు పోతాయి.

812

భోజనం తర్వాత తేలికపాటి నడక.. జీవక్రియను ప్రేరేపిస్తుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత నడక వల్ల, భోజనం చేయగానే ఏదైనా తీపి తినాలనే కోరికను తగ్గిస్తుందని అంటారు.

912

శరీరంలో రక్త ప్రకరణ పెరుగుతుంది. బద్దకాన్ని తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే మీ శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.

1012

ముఖ్యంగా డయాబెటిస్ రోగులు, భోజనం తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం మంచిది. అనేక అధ్యయనాలు భోజనానంతర నడకలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చని నిరూపించాయి.

1112

ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల నడక మీ శరీరానికి సరిపోతుంది. మూడు పూటలు కలిసి 30 ని.ల నడక రోజుకి సరిపోతుంది. టిఫిన్,  లంచ్, డిన్నర్ ల తరువాత పది పది నిమిషాలు నడవాలి. దీన్ని మెల్లగా 15 నిమిషాలకు పెంచుకోవచ్చు. అయితే ఇంతకంటే ఎక్కువ నడవడం మంచిది కాదు.

1212

ఒక్కమాటలో చెప్పాలంటే, జీర్ణక్రియను పెంచడానికి, బరువు తగ్గడానికి, పొట్ట సమస్యలను అరికట్టడానికి తేలికపాటి వేగంతో 10 నిమిషాల నడక మంచిది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Trip: గోవా వెళ్తే ఈ అడ్వెంచర్ గేమ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు..
Recommended image2
Goa Trip: గోవా అంటే కేవ‌లం బీచ్‌లు మాత్ర‌మే కాదండోయ్‌.. మ‌రో ప్ర‌పంచం కూడా ఉంది
Recommended image3
Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved