MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వర్షంలో తడిస్తే ఏమౌతుందో తెలుసా?

వర్షంలో తడిస్తే ఏమౌతుందో తెలుసా?

కొంతమందికి వానలో తడవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి మాత్రం వానలో తడవడమంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉన్నా.. ఇష్టం లేకున్నా.. వానలో తడిస్తే గనకు ఏమౌతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 27 2024, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


ఆశాడంలోనే వాన గ్యాప్ ఇవ్వకుండా పడుతోంది. ఇక శ్రావణ మాసంలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వర్షాకాలంలో.. వర్షంలో తడిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది అనుకోకుండా వానలో తడవాల్సి వస్తుంది. నిజానికి వానలో తడవడం సరదాగా ఉంటుంది. వర్షంలో తడవకూడదు, దగ్గు, జలుబు, జ్బరం వస్తుందని చాలా మంది చెప్తుంటారు. కానీ వర్షంలో తడిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ రెయిన్ బాత్ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
rain

rain

జుట్టు బలోపేతం

మన జుట్టును బలంగా చేసే ఎన్నో  ఖనిజాలు వర్షపు నీటిలో ఉంటాయి. వర్షపు నీటిలో ఉండే ఖనిజాలు మనుషులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నీళ్లలో ఉండే ఆల్కలీన్ పీఎఫ్ మన జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 

37

చర్మానికి మేలు 

వర్షంలో తడవడం వల్ల మన చర్మం తేమగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మన శరీరంపై ఉన్న మురికిని కూడా ఇది చాలా సులభంగా తొలగిస్తుంది. వర్షపు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

47
rain water

rain water


ఒత్తిడి నుంచి ఉపశమనం

వర్షపు నీరు మన ఒత్తిడిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. వర్షపు నీటిలో స్నానం చేసేటప్పుడు మన శరీరంలో సెరోటోనిన్, ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

57
<p>rainy season</p>

<p>rainy season</p>

హార్మోన్ల సమతుల్యత

వర్షపు నీటితో స్నానం చేయడం వల్ల మనసు, శరీరం చాలా రిలాక్స్ గా అనిపిస్తాయి. మీరు హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధపడుతుంటే వర్షం నీటితో స్నానం చేయండి. ఇది మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

67


వేడి దద్దుర్లు 

వేడి వల్ల దద్దుర్లు గనుక అయినట్టైతే  మీరు వీలైతే వర్షపు నీటితో స్నానం చేయండి.  వీటితో పాటు వర్షపు నీటితో స్నానం చేయడం వల్ల వేడి దద్దుర్లు, మచ్చలు, మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

77
rainy season

rainy season

విటమిన్ బి 12 

10 నుంచి 15 నిమిషాల పాటు వర్షపు నీటిలో స్నానం చేస్తే మన శరీరానికి అవసరమైన విటమిన్ బి12 బాగా అందుతుంది. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వర్షపు నీరు చెవికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు ఎలాంటి చెవి ఇన్ఫెక్షన్ ఉన్నా, చెవి నొప్పి ఉన్నా వర్షపు నీటితో స్నానం చేయండి. అన్నీ తగ్గిపోతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lakshmi Coin Jewellery: చీరల మీదకు అదిరిపోయే కాసుల పేరు..చూసేయండి
Recommended image2
Monsoon Diet Tips: వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన 5 రకాల ఫుడ్స్ ఇవే..!
Recommended image3
Saree Designs: సన్నని బోర్డర్ శారీస్.. ఎంత బాగున్నాయో చూడండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved