MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమవుతుంది?

పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమవుతుంది?

 మనలో చాలా మందికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం.స్కూల్ పిల్లలు, కాలెజ్ స్టూడెంట్స్ అయితే ఏకంగా నెమలి ఈకలను బుక్కుల్లో పెట్టుకుంటుంటారు. నెమలి ఈకలను బుక్ లో పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 14 2024, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయి.అందుకే మనలో ప్రతి ఒక్కరికీ నెమలి ఈకలంటే చాలా ఇష్టం. చాలా మంది నెమలి ఈకలను ఇంట్లో దేవుడి గుడిలో పెడతారు. అలాగే పుస్తకాల్లో కూడా పెట్టుకునే అలవాటు చాలా మంది ఉంటుంది.పుస్తకాల్లో పెట్టిన నెమలి ఈకలికి పిల్లలు చక్కెర కూడా వేస్తుంటారు. అసలు పుస్తకాల్లో నెమలి ఈకలను పెడితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
peacock feather

peacock feather

మీరు కూడా నెమలి ఈకలను పుస్తకంలో ఉంచారా? అయితే మీకంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నెమలి ఈకలను పుస్తకంలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఎన్నో జ్యోతిష్య ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తారు. 

35
Peacock feather-

Peacock feather-

నెమలి ఈకలను పుస్తకంలో ఉంచాలా వద్దా?

మీ పుస్తకంలో ఒకవేళ నెమలి ఈకలను ఉంచితే వాటిని అటూ ఇటూ తిప్పకూడదని గుర్తుంచుకోండి. నెమలి ఈకను దాని మొత్తం కాండంతో పూర్తిగా అలాగే ఉంచాలి. నెమలి ఈక రంగు వికసించాలి.  చిరిగిని, విరిగిన నెమలి ఈకలను ఉంచడం అశుభంగా భావిస్తారు.

అలా కాకుండా నెమలి ఈకలను ఉంచే పుస్తకాన్ని శుభ్రమైన చేతులతోనే పట్టుకోవాలి. ఏదైనా కారణం వల్ల నెమలి ఈక పుస్తకం నుంచి పడిపోయినట్టైతే మొదట దానిని స్వచ్ఛమైన నీటిలో కడిగి తర్వాత పుస్తకంలో ఉంచండి. ఇది శుభప్రదంగా ఉంటుంది.

45
Peacock feather

Peacock feather

నెమలి ఈకలను పుస్తకంలో ఎందుకు పెట్టాలి?


పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల జ్ఞానం పెరుగుతుందని చెప్తారు.దీనివల్ల అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. నెమలి ఈకలను శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం ద్వారా శ్రీకృష్ణుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. అలాగే దేవుడి అనుగ్రహంతో మీరు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. 

 

55
Peacock Feather

Peacock Feather

పుస్తకంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల నేర్చుకోవడంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. చదువులో ముందుకు సాగకుండా నిరోధించే నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అందుకే పుస్తకంలో నెమలి ఈకలను ఉంచే ఆచారం గురు ఆశ్రమాల నుంచి కొనసాగుతోంది. నేటికి కూడా ఇది కొనసాగుతోంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు
Recommended image2
Pomegranate: అందంగా కనిపించాలా.. రోజూ దానిమ్మ గింజలు తిని చూడండి
Recommended image3
Temple Bangles: 500 రూపాయలకే బంగారంలా మెరిసే టెంపుల్ బ్యాంగిల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved