MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Weight Loss Foods: ఈ హెల్తీ ఫుడ్స్ మీ బరువును ఫాస్ట్ గా తగ్గిస్తాయి..

Weight Loss Foods: ఈ హెల్తీ ఫుడ్స్ మీ బరువును ఫాస్ట్ గా తగ్గిస్తాయి..

Weight Loss Foods: బరువు తగ్గడానికి జిమ్ సెంటర్లలో కసరత్తులు చేయడంతో పాటుగా ఈ ఆహారాలను తింటే కూడా చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2022, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
weight loss

weight loss

ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా లాక్ డౌన్ నుంచి అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుకుంటూ వస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, గుండె పోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి ఎన్నో సమస్యలకు మూలకారణం అధిక బరువు. కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు. దీనికోసం ప్రతిరోజూ వర్కౌట్స్ చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అయితే ఇండియాలో ప్రముఖ పోషకాహార నిపుణుడైన 'నిఖిల్ వాట్స్' ZEE NEWSతో మాట్లాడుతూ.. కొవ్వును, బరువును ఫాస్ట్ గా తగ్గించే చిట్కాలను తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
apple

apple

ఆపిల్ (Apple)

ఆపిల్ పండు మన  ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక యాపిల్ పండును తిన్నా డాక్టర్ అవసరం రాదంటారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ పండు అధిక బరువును తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. ముఖ్యంగా దీనిలో కేలరీలు, షుగర్ కంటెంట్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే ఈ పండు బరువు తగ్గడానికి చక్కటి ప్రోటీన్ ఫుడ్ అంటారు నిపుణులు. 
 

35

పుట్టగొడుగులు (Mushrooms)

ఖరీదైన ఆహారాల పదార్థాల్లో ఒకటైన పుట్టగొడుగులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తాయి. అంతేకాదు శరీరంలో అదనంగా ఉండే కొవ్వు నిల్వలను కూడా కరిగిస్తాయి. షుగర్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి కూడా. పుట్టగొడుగుల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్లు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫాస్ట్ గా బరువును కూడా తగ్గిస్తాయి. 

45

క్యారెట్లు (Carrots)

క్యారెట్లు కూడా బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో కరిగే, కరగని ఫైబర్లు సులువుగా బరువును తగ్గించడానికి సహాయపడతాయి. 
 

55
Popcorn

Popcorn

పాప్ కార్న్ (Popcorn)

పాప్ కార్న్ ను సినిమాల్లో తప్ప ఎక్కడా తినని వారు చాలా మందే ఉంటారు. నిజానికి పాప్ కార్న్ లు మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు పాప్ కార్న్ ను ఇంట్లోనే తయారుచేసుకుని తినడం ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ లో దొరికే  పాప్ కార్న్ లో ఎక్కువగా సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది బరువును పెంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved