MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • రోజూ ఓట్స్ తింటున్నారా? అయినా బరువు పెరుగుతున్నారా? కారణం ఏంటంటే..

రోజూ ఓట్స్ తింటున్నారా? అయినా బరువు పెరుగుతున్నారా? కారణం ఏంటంటే..

ఇన్ని సుగుణాలున్న ఓట్ మీల్ వల్ల బరువు ఎలా పెరుగుతుంది.. అంటే.. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సరైన కూరగాయలు, పండ్లు, పదార్థాలతో జత చేసినప్పుడు అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2 Min read
Bukka Sumabala
Published : Jul 30 2021, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
బరువు తగ్గాలనుకునే వారి ఫస్ట్ ఛాయిస్ ఓట్స్. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడంతోనే వారి వెయిట్ లాస్ ప్రక్రియ మొదలుపెడతారు. ఓట్ మీల్ తీసుకోవడం వల్ల రోజంగా పొట్ట హాయిగా, నిండిన భావనతో ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. జీవక్రియను పెంచుతుంది.

210
షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే రుచికరమైన ఆహారం వోట్మీల్. ఇది ఆరోగ్యకరమైనదే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీన్ని రోజూ ఒకే పద్ధతిలో తినకుండా రకరకాలుగా ట్రై చేస్తుంటారు. అలా చేసే కొన్నిరకాల కాంబినేషన్స్ బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరిగేలా చేస్తాయి.

310
ఓట్స్ లోని ప్రయోజనాలు, పోషక విలువలు : వోట్స్ తృణధాన్యాలు, ఇవి చాలా ఆరోగ్యకరమైనవి, తక్కువ ధరలో లభిస్తాయి. వోట్స్‌లో మాంగనీస్, ప్రోటీన్, భాస్వరం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా  పుష్కలంగా ఉంటాయి.

410
ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువ కాలం అనారోగ్యకరమైన ఆహారం జోలికి వెళ్లకుండా  నిరోధిస్తుంది. అంతేకాక, వోట్స్‌లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. అందుకే కిలోల కొద్దీ బరువు తగ్గాలనుకున్నప్పుడు ఓట్స్ మంచి ప్రత్యామ్నాయ ఆహారం.  2014లో న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం, రెడీ టు ఈట్ తృణధాన్యాల కంటే ఓట్స్ చాలా మంచివి.

510
ఇన్ని సుగుణాలున్న ఓట్ మీల్ వల్ల బరువు ఎలా పెరుగుతుంది.. అంటే.. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సరైన కూరగాయలు, పండ్లు, పదార్థాలతో జత చేసినప్పుడు అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇన్ని సుగుణాలున్న ఓట్ మీల్ వల్ల బరువు ఎలా పెరుగుతుంది.. అంటే.. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సరైన కూరగాయలు, పండ్లు, పదార్థాలతో జత చేసినప్పుడు అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇన్ని సుగుణాలున్న ఓట్ మీల్ వల్ల బరువు ఎలా పెరుగుతుంది.. అంటే.. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. సరైన కూరగాయలు, పండ్లు, పదార్థాలతో జత చేసినప్పుడు అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
610
అలా కాని సమయంలో అది మీ బరువు మరింత పెరగడానికి సహాయపడుతుంది. ఓట్స్ ను తీయగా తినాలనుకున్నప్పుడు పీనట్ బటర్, చాక్లెట్ చిప్స్ లేదా చక్కెరను కలిపితే అవి మీ రోజువారీ కేలరీల సంఖ్య పెరిగేలా చేస్తాయి. రుచికోసం ఇలాంటి నూనె లేదా స్టార్చీ వెజిటబుల్స్ ను వాడడం వల్ల మీ బరువు తగ్గే ప్రక్రియ దెబ్బతింటుంది.

wheat oats

710
ఓట్ మీల్ లో ముందే మెగ్నీషియం, విటమిన్ బి 1, ఐరన్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంది. మీరు సరైన పదార్థాలను జోడిస్తే, మీరు ఇతర పోషకాల మోతాదును పొందవచ్చు.

810
మరి బరువు తగ్గడానికి వోట్మీల్ ను ఎలా తయారు చేయాలి.. ముందుగా సరైన ఓట్స్ ఎంచుకోవాలి. వోట్స్‌లో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి- రోల్డ్, స్టీల్-కట్, ఇన్ స్టాంట్ వోట్స్. ఈ మూడింటిలో ప్రధాన వ్యత్యాసం అవి ప్రాసెస్ చేయబడిన విధానం. అన్నింటికంటే, రోల్డ్ ఓట్స్ తక్కువ ప్రాసెస్ చేయబడతాయి. ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఫ్లేవర్డ్  ఓట్స్ అన్నింటిలోనూ అనారోగ్యకరమైనవి. ఎందుకంటే వాటిల్లో చక్కెర ఉంటుంది. ఎక్కువ కేలరీలు ఉంటాయి.

910
ఓట్ మీల్ చేయడానికి, లో ఫాట్ పాలు, ఒక టీస్పూన్ తేనె, తాజా పండ్లు, నట్స్ వాడాలి.  ప్రోటీన్ ఇన్ టేక్ పెంచడానికి ఒక టీస్పూన్ ప్రోటీన్ పౌడర్‌ను కూడా కలపవచ్చు.

1010
ఉప్పగా ఉండే ఓట్స్ విషయంలో, ఒక టీస్పూన్ నెయ్యి, బీన్స్, బఠానీలు, క్యారెట్లు లాంటి కొన్ని కూరగాయలను మాత్రమే వాడాలి. రుచిని పెంచడానికి కొంచెం ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, తరిగిన కొత్తిమీర జోడించొచ్చు.

About the Author
Bukka Sumabala
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved