ఈ రోజుల్లో మహిళలు రోజ్ డిజైన్ గోల్డ్ రింగులను బాగా ఇష్టపడుతున్నారు. దీని సింపుల్, మినిమల్ డిజైన్ రోజూ పెట్టుకోవడానికి చాలా స్టైలిష్‍గా, క్లాసీగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
డైమండ్ ఫ్లవర్ రింగ్
చిన్న చిన్న డైమండ్స్, ఫ్లవర్ షేప్ ఉన్న ఈ గోల్డ్ రింగ్ సింపుల్ లుక్‌ను కూడా ప్రత్యేకంగా మారుస్తుంది. ఈ డిజైన్ ఆఫీస్, పార్టీలకు, అలాగే రోజూ పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
పెర్ల్ ఫ్లవర్ రింగ్
ముత్యం, బంగారం కాంబినేషన్ ఎప్పుడూ ఎవర్‍గ్రీన్. ఫ్లవర్ ప్యాటర్న్‌తో వచ్చే ఈ పెర్ల్ రింగ్ మహిళలకు చాలా రాయల్, సాఫ్ట్ లుక్‌ను ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
ట్విన్ ఫ్లవర్ గోల్డ్ రింగ్
రెండు పువ్వుల డిజైన్‌తో వచ్చే ఓపెన్ స్టైల్ గోల్డ్ రింగ్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉంది. ఇది తక్కువ బరువులో వస్తుంది. అన్ని వయసుల వారికి అందంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
మినిమల్ ఫ్లోరల్ రింగ్
సింపుల్‌గా, పలుచని బ్యాండ్‌తో ఉండే ఈ ఫ్లోరల్ గోల్డ్ రింగ్ రోజూ పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ఎంపిక. ఈ డిజైన్ ఏ డ్రెస్‌తోనైనా సులభంగా మ్యాచ్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
ఆకు, పువ్వుల డిజైన్
పువ్వుతో పాటు ఆకు ప్యాటర్న్ ఉన్న ఈ గోల్డ్ రింగ్ చేతులను చాలా ఆకర్షణీయంగా చూపిస్తుంది. ఈ డిజైన్ ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తులు.. రెండింటితోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
హార్ట్ ఫ్లవర్ గోల్డ్ రింగ్
హార్ట్, ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఈ రింగ్‌ను చాలా అందంగా మారుస్తుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక.