MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇంట్లో చిరిగిపోయిన, పాత బట్టలు ఎక్కువయ్యాయా? ఇలా ఉపయోగపడతాయి చూడండి..

ఇంట్లో చిరిగిపోయిన, పాత బట్టలు ఎక్కువయ్యాయా? ఇలా ఉపయోగపడతాయి చూడండి..

కొన్ని రోజుల తర్వాత బట్టలు చిరిగిపోవడమో, పాతగా అవ్వడమో జరుగుతుంది. ఇలాంటి వాటిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే వీటిని కూడా మీరు ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు తెలుసా? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 16 2023, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
old clothes

old clothes

ప్రస్తుత కాలంలో చాలా మంది మంది ఇంట్లో ఉండే పాత వస్తువులను రీసైకిల్ చేసి ఉపయోగించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరీ కూడా కూడా వస్తువులను పారేయడానికి బదులుగా ఉపయోగించాలనుకుంటే ఈ ఆర్టికల్ ను తప్పకుండా చదవండి. ఈ ఆర్టికల్ లో మనం పాత బట్టలను తిరిగి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
old clothes

old clothes

డోర్ మ్యాట్స్

డోర్ మ్యాట్స్ ను కూడా పాత బట్టలతో చాలా ఈజీగా తయారుచేయొచ్చు.  దీన్ని ఏదైనా పాత ఫ్యాబ్రిక్ తో తయారు చేయొచ్చు. మీరు వేసుకున్న ఏదైనా మందపాటి క్లాత్ ఉంటే దానితో డార్ మ్యాట్ లను తయారుచేయండి. యూట్యూబ్ లో వీటికి సంబంధించిన వీడియోలు చాలానే ఉంటాయి. వీటిని మీరు ఏవిధంగా తయారుచేయాలనుకుంటున్నారో ఆ విధంగా కట్ చేసి స్టిచ్ చేయండి. వీటిని రకరకాల క్లాత్ తో తయారుచేయొచ్చు. ఇవి అందంగా కనిపిస్తాయి కూడా. 

34
pillow

pillow

దిండు కవర్

కావాలనుకుంటే పాత బట్టలతో మీరు దిండు కవర్లను కూడా తయారు చేసుకోవచ్చు. దిండుకు అనుగుణంగా ఫ్యాబ్రిక్ ను కట్ చేయడం చాలా ఈజీ. ఆ తర్వాత మంచిగా కుట్టేసి దిండును అందులో తొడిగేస్తే సరిపోతుంది. 

44
washing machine

washing machine

వాషింగ్ మెషీన్ కవర్

వాషింగ్ మెషీన్ కవర్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. దీనికి ముందుగా మీరు వాషింగ్ మెషీన్ సైజును కొలవాలి. దీన్ని బట్టి మీ పాత బట్టలను కట్ చేయండి. ఆ తర్వాత దీనిని కుట్టండి. ఆ తర్వాత వాషింగ్ మెషీన్ ను తొడిగించండి. అయితే వాషింగ్ మెషీన్ కవర్ తయారు చేసేటప్పుడు దాని సైజుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వాషింగ్ మెషిన్ కు సరిపోకపోవచ్చు. దీనివల్ల వాటికి దుమ్ము, ధూళి పట్టే అవకాశం ఉండదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chain Rings: నార్మల్ ఉంగరాలు బోర్ కొట్టాయా? ఈ చైన్ ఉంగరాలు ట్రై చేయండి
Recommended image2
Silver Earrings: క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే!
Recommended image3
Fridge Organizers: కేవలం రూ.100కే దొరికే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు..నాణ్యతలోనూ బెస్ట్ ఛాయిస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved