Telugu

క్యూట్ డిజైన్ లో వెండి చెవిపోగులు.. ధర కూడా తక్కువే!

Telugu

ఫ్లవర్ డిజైన్ హూప్స్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతాయి. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి. 

Image credits: instagram-
Telugu

చిక్ ఫ్లవర్ సిల్వర్ టాప్స్

ఈ చిక్ ఫ్లవర్ టాప్స్ చాలా లైట్ వెయిట్ లో వస్తాయి. డీసెంట్ లుక్ ఇస్తాయి. వీటిని సులభంగా పెట్టుకోవచ్చు. 1 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు చాలా బాగుంటాయి. 

Image credits: instagram-
Telugu

సిల్వర్ హూప్ బాలీ డిజైన్

డైమండ్ మెరుపుతో ఉండే ఈ సిల్వర్ హూప్ బాలీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. స్కూల్, కాలేజీ అమ్మాయిలకు ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ డిజైన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, మంచి లుక్ ఇస్తుంది.

Image credits: gemini
Telugu

స్టోన్స్ ఇయర్ రింగ్స్

పువ్వులు, హార్ట్ షేప్ తో ఉన్న ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ యంగ్ గర్ల్స్ కి సూపర్ గా ఉంటాయి. వీటిలో చాలా వెరైటీలు దొరుకుతాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: instagram
Telugu

మెటాలిక్ స్టార్ సిల్వర్ ఇయర్ రింగ్స్

చిన్న పిల్లల కోసం ఈ మెరిసే స్టార్ మెటాలిక్ సిల్వర్ టాప్స్ చాలా మంచి ఎంపిక. వీటిలో ఎలాంటి రాళ్లు లేదా నగిషీలు ఉండవు. కాబట్టి చర్మానికి ఎలాంటి హాని ఉండదు. డీసెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: gemini ai
Telugu

బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మీ పాప కోసం ఈ బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇందులో రాళ్లతో పాటు మెటల్ డిజైన్ కూడా ఉంది. 

Image credits: gemini ai
Telugu

హార్ట్ షేప్ సిల్వర్ లట్కన్ బాలీలు

ఈ ఫ్లోరల్ ఆర్ట్ ఇయర్ రింగ్స్ 10 ఏళ్లు పైబడిన అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో వెండితో పాటు సాలిటైర్, స్టడెడ్ రాళ్లను ఉపయోగించారు. ఇవి కలర్‌ఫుల్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram- sj_trendy_jewellery

Kundan Earrings: చెవులకు కుందన్ మెరుపులు..ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్

Maangtika Designs: 1 గ్రాము బంగారంలో పాపిటబిళ్లలు..నుదిటికే అందం

Hair Growth: మీ జుట్టు నెలరోజుల్లో ఒత్తుగా పెరగాలంటే ఇది వాడితే చాలు

Modern Mangalsutra: 5 గ్రాముల్లోనే అదిరిపోయే మంగళసూత్రాలు