MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Sunglasses: రోడ్డు పక్కన కొన్న సన్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

Sunglasses: రోడ్డు పక్కన కొన్న సన్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

Sunglasses: ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ వాడటం సాధారణం. కానీ చాలామంది రోడ్డు పక్కన తక్కువ ధరకు దొరికే గ్లాసెస్ వాడుతుంటారు. ఇవి తాత్కాలికంగా బెస్ట్ అనిపించినా, వాటి వల్ల కళ్లకు ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : May 25 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోడ్డు పక్కన దొరికే సన్ గ్లాసెస్ వాడితే ఏమవుతుంది?
Image Credit : Getty

రోడ్డు పక్కన దొరికే సన్ గ్లాసెస్ వాడితే ఏమవుతుంది?

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చాలామంది తక్కువ ధరలో రోడ్డు పక్కన దొరికే సన్ గ్లాసెస్ కొనుగోలు చేసి వాడుతుంటారు. ఇవి అప్పటికప్పుడు కళ్లను కాపాడుకోవడానికి సరిపోతాయిని అనిపించినా, వీటి వాడకం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ గ్లాసెస్‌లో సరైన UV రక్షణ ఉండకపోవడం పెద్ద సమస్య. దానివల్ల UV కిరణాలు కళ్లలోని కార్నియా, లెన్స్, రెటినా వంటి సున్నిత భాగాలపై నెమ్మదిగా, తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కంటి వ్యాధుల ప్రమాదం
Image Credit : Getty

కంటి వ్యాధుల ప్రమాదం

నిపుణుల ప్రకారం నాణ్యతలేని గ్లాసెస్ కేవలం కళ్లకు డార్క్ షేడ్ మాత్రమే ఇస్తాయి. UV కిరణాలను అడ్డుకోలేవు. దాంతో UV కిరణాలు కంటి లోపలి గుడ్డుపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ తక్కువ ధరలో దొరికే గ్లాసెస్ వాడటం వల్ల దీర్ఘకాలంలో కళ్లల్లో మంట, తలనొప్పి, కంటి అలసట వంటి సమస్యలు రావచ్చు. అది అలాగే కొనసాగితే మాక్యులర్ డిజెనరేషన్ వంటి తీవ్రమైన కంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ టైంలో కనిపించే WL, RAC, CNF మధ్య తేడా ఏంటో తెలుసా?
Related image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
34
కళ్లపై అదనపు ఒత్తిడి
Image Credit : pinterest

కళ్లపై అదనపు ఒత్తిడి

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. రోడ్డు పక్కన దొరికే గ్లాసెస్‌లో ఉపయోగించే లెన్సులు సరైన ప్రమాణాలతో తయారుకావు. వాటిలో ఉన్న లెన్స్ వక్రత కారణంగా మనం చూసే దృశ్యం స్వల్పంగా వంగిపోయినట్టు లేదా అస్పష్టంగా కనిపించవచ్చు. ఇది కళ్లపై అదనపు ఒత్తిడిని పెంచి, కంటి నరాలను అలసటకు గురిచేస్తుంది. 

ప్రత్యేకంగా వాహనం నడిపేటప్పుడు లేదా ఎండలో ఎక్కువసేపు పని చేసే సమయంలో ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అలాగే కొన్ని తక్కవ ధర గ్లాసెస్‌లో ఉపయోగించే పదార్థాలు నాసిరకం కావడం వల్ల చర్మానికి అలెర్జీలు రావచ్చు. ముక్కు, చెవుల దగ్గర గీతలు లేదా ఇర్రిటేషన్ కలగవచ్చు.

44
ఎలాంటి సన్ గ్లాసెస్ వాడాలి?
Image Credit : pinterest

ఎలాంటి సన్ గ్లాసెస్ వాడాలి?

నిపుణుల ప్రకారం మంచి నాణ్యత కలిగిన సన్ గ్లాసెస్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అవి తప్పనిసరిగా 100% UV ప్రొటెక్షన్ లేదా UV400 ప్రొటెక్షన్ కలిగి ఉండాలి. బ్రాండెడ్ కావాల్సిన అవసరం లేకపోయినా, కనీస ప్రమాణాలు ఉన్నాయా లేదా అని చూసుకోవడం మంచిది.

లెన్స్ రంగు డార్క్‌గా ఉండటం కంటే UV ఫిల్టర్ ఉండటమే ముఖ్యం. అలాగే ముఖానికి సరిపోయే సైజు, కళ్లను పూర్తిగా కవర్ చేసే డిజైన్ ఎంచుకోవాలి. అవసరమైతే ఆప్టికల్ షాపుల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ టైంలో కనిపించే WL, RAC, CNF మధ్య తేడా ఏంటో తెలుసా?
Recommended image2
Railways Rules: ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలు ఎక్కొచ్చా? లేక రీఫండ్ వస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved