MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Headache: రెండు నిమిషాల్లో తలనొప్పి తగ్గించే చిట్కాలు ఇవి

Headache: రెండు నిమిషాల్లో తలనొప్పి తగ్గించే చిట్కాలు ఇవి

తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? మైగ్రైన్ నొప్పి ఇబ్బందిపెడుతోందా? అయితే ఈ సింపుల్ ట్రిక్స్ వాడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది..   

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 19 2025, 05:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

నిద్ర సరిగా పోకపోయినా, ఎక్కువ సేపు ఫోన్, టీవీ చూసినా, టైమ్ కి అన్నం తినకపోయినా వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది.  ఆ వచ్చిన తలనొప్పి  ప్రాణం పోతుందా అనేలా బాధిస్తుంది. ఇక మైగ్రేన్ తలనొప్పి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా తెలీదు. వచ్చింది అంటే మాత్రం నరకం చూపిస్తుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు. అయితే.. ఈ తలనొప్పిని రెండు నిమిషాల్లో తగ్గించుకునే చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

 

24

తలనొప్పి తగ్గించుకోవడానికి చాలా మంది మందులు వాడతారు. జండు బామ్ లాంటివి మార్కెట్లో దొరుకుతాయి. ప్రజలు తమకు నచ్చిన బామ్‌ని వాడతారు. కొంతమంది మాత్రలు వేసుకుంటారు. అయితే, మందులతో పని లేకుండా కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. 

34

తలనొప్పి తగ్గించుకోవడానికి రెండు ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు.  ఈ రెండు క్యూబ్స్ త్వరగా తలనొప్పిని తగ్గిస్తాయి. అదెలా వాడాలంటే.. రెండు ఐస్ క్యూబ్స్‌ని ప్లేట్‌లో పెట్టుకోండి. ఈ రెండు ఐస్ క్యూబ్స్ మీద మీ బొటనవేలు పెట్టి మసాజ్ చేయాలి. ఇలా రెండు నిమిషాలు చేస్తే తలనొప్పి తగ్గుతుందట.

44

మీకు తలనొప్పి ఉంటే దీన్ని ప్రయత్నించండి. ఎటువంటి మందులు లేకపోవడంతో దుష్ప్రభావాలు ఉండవు. ఇలా చేయడం వల్ల నా తలనొప్పి తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. బొటనవేలు నరాలు నేరుగా తలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఐస్ మీద బొటనవేలు పెట్టి మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image2
Cooking Tips: వంటలో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేస్తే రుచి ఇంకా అదిరిపోద్ది
Recommended image3
Curd: పెరుగు పులవకుండా తాజాగా ఉండాలా? ఇదొక్కటి వేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved