MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మన దేశంలో ఫీజ్‌లో cheapest.. చదువులో best స్కూల్స్ ఇవి..

మన దేశంలో ఫీజ్‌లో cheapest.. చదువులో best స్కూల్స్ ఇవి..

ప్రైవేటు స్కూళ్లలో భారీ ఫీజులు.. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా పాఠాలు చెబుతారో లేదో అన్న సందేహాలు.. ఈ పరిస్థితుల్లో పిల్లలను ఎక్కడ జాయిన్‌ చేయాలో అని పేరెంట్స్‌ తెగ ఆలోచించేస్తారు. అయితే కార్పొరేట్‌ స్కూళ్లకంటే చాలా బాగా టీచింగ్‌ చేసే ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయని మీకు తెలుసా.. పదండి.. వాటి గురించి తెలుసుకుందాం..  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Aug 15 2024, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా జవహర్‌ నవోదయ, సైనిక్‌ స్కూల్‌, కేంద్రీయ విద్యాలయాలు ఉత్తమమైన చదువు, చక్కని నడవడిక, మంచి అలవాట్లు నేర్పిస్తూ విద్యా బోధన చేస్తున్నారు. ఇక్కడ చదివిన పిల్లలు అన్ని విషయాల్లో టాలెంటెండ్‌గా మారి చదువు పూర్తి చేసుకొని వస్తున్నారు. ఆవిధంగా ఆ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నారు మరి..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సైనిక్ స్కూల్

సైనిక్ స్కూల్

సైనిక్‌ స్కూళ్లు ముఖ్యంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) , ఇండియన్ నేవల్ అకాడమీ (INA) లో ప్రవేశానికి విద్యార్థులను విద్యాపరంగా, మానసికంగా సిద్ధం చేయడంతో పాటు శారీరకంగా ఫిట్‌గా ఉంచడం సైనిక్ స్కూల్స్ ప్రాథమిక లక్ష్యం. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి. సీబీఎస్‌సీ సిలబస్‌లో పాఠాలు చెబుతారు. 6 నుంచి 9 వ తరగతిలో చేరడానికి ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో కనుక మీ పిల్లలకు అడ్మీషన్‌ దొరికితే వారి జీవితం మారిపోయినట్లే. ఎంతో ప్రతిభావంతులుగా చదువు పూర్తి చేసుకొని పిల్లలు తిరిగి వస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. 
 

34
కేంద్రీయ విద్యాలయం

కేంద్రీయ విద్యాలయం

1963లో కేంద్రీయ విద్యాలయాలను అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆర్మీ, రక్షణ వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వీటిని ఏర్పాటుచేసింది. దేశవ్యాప్తంగా 1081 స్కూళ్లు ఉన్నాయి. వీటిని సామాన్య ప్రజల పిల్లలను కూడా చేర్చవచ్చు. ఒక చిన్న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైతే 1నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందిస్తారు. ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు ఫ్రీగా చదువు చెబుతారు. 9 నుంచి 12 వరకు నామమాత్రంగా రూ.200, రూ.300, రూ.400 తీసుకుంటారు. ఇక్కడ కనుక మీ పిల్లలను చేర్చితే నాణ్యమైన విద్యతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. 
 

44
జవహర్ నవోదయ విద్యాలయం

జవహర్ నవోదయ విద్యాలయం

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం 1986లోనే వీటిని ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. ఒక్క తమిళనాడులోనే జవహర్‌ విద్యాలయాలు లేవు. ఇందులో చేరాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సీబీఎస్‌సీ సిలబస్‌ ఉంటుంది. 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారు. 6,7,8 తరగతులు ఫ్రీగా చదువు చెబుతారు. 9,10 తరగతులకు మాత్రం నామ మాత్రంగా 600 ఫీజు తీసుకుంటారు. ఇక్కడ డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్‌ క్లాసెస్‌ నిర్వహిస్తారు. స్మార్ట్‌బోర్డ్ , ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు , Wi-Fi కనెక్టివిటీ, పవర్ బ్యాకప్‌తో వినూత్నంగా తరగతులు చెబుతారు. అందువల్ల ఇది మీ పిల్లలకు ఎంతో మంచి స్కూల్‌ అవుతుంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka Designs: డైలీవేర్ కి ఈ చిన్ని జుంకాలు అందంగా ఉంటాయి.. చూసేయండి!
Recommended image2
Mehndi Designs: అమ్మాయిల పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మెహందీ డిజైన్లు
Recommended image3
Chain Necklace: అర తులంలో లభించే లైట్ వెయిట్ చైన్ నక్లెస్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved