Telugu

రూ.3 వేలలోపు వచ్చే అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లు ఇవిగో

Telugu

బ్లూ స్టోన్ ఏడీ నెక్లెస్

ఈ అమెరికన్ డైమండ్ నెక్లెస్ దాదాపు 2 నుంచి 3 వేల రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఇది ప్రతి అమ్మాయికి నచ్చుతుంది. 

Image credits: manasvvini.in Instagram
Telugu

హస్లీ స్టైల్ ఏడీ నెక్లెస్

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లలో ఇది ఒకటి. నెక్లెస్ మధ్యలో ఉన్న స్టోన్‌ను మీ డ్రెస్సుకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు.

Image credits: lakshmi_fashion_jewels Instagram
Telugu

బ్లూ & మల్టీకలర్ స్టోన్ ఏడీ నెక్లెస్

ఈ ఫొటోలో రెండు వేర్వేరు ఏడీ నెక్లెస్ లు ఉన్నాయి. రంగురంగుల రాళ్లు, బ్లూ స్టోన్స్ దీని అందాన్ని మరింత పెంచుతున్నాయి.

Image credits: sunehri_jewellery Instagram
Telugu

జిర్కాన్ స్టోన్ నెక్లెస్

ఈ జిర్కాన్ స్టోన్ నెక్లెస్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.   ఈ జిర్కాన్ స్టోన్ నెక్లెస్‌ను చీరలు, లెహంగాల వంటి వాటితో జత చేయవచ్చు.

Image credits: jai.shrijewels Instagram
Telugu

హెవీ బ్రైడల్ ఏడీ నెక్లెస్

 రిసెప్షన్ లేదా ఎంగేజ్‌మెంట్ కోసం ఇలాంటి డ్రాప్ స్టైల్ నెక్లెస్ ఎంచుకోవచ్చు. ఇది హెవీగా, స్టైలిష్‌గా ఉంటుంది. 3 వేల రూపాయల లోపే కొనుగోలు చేయవచ్చు.

Image credits: nsc_rental_jewels Instagram
Telugu

సింపుల్ బ్లూ స్టోన్ నెక్లెస్

ఇది చాలా సింపుల్ గా ఉండే నెక్లెస్. ఇందులో ఉన్న బ్లూ స్టోన్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

సింపుల్ చోకర్

మెడకు సింపుల్ గా కనిపించే చోకర్ ఇది. లెహెంగాలపై ఇదొక్కటి వేసుకుంటే చాలు ఎంతో అందంగా కనిస్తారు.

Image credits: Getty

Skipping Rice: రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?

Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?

Gold Earrings: 4 గ్రాముల్లో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. ఓ లుక్కేయండి

Fashion Tips: అదిరిపోయే డిజైన్‍లో రెడ్ సూట్స్.. ఈ ఉగాదికి మంచి ఎంపిక