Telugu

ట్రెండీ లుక్ ఇచ్చే స్నేక్ డిజైన్ రింగ్స్.. చూసేయండి!

Telugu

అడ్జస్టబుల్ రింగ్

పాము ఆకారంలో అందంగా రూపొందించిన ఈ స్నేక్ డిజైన్ రింగ్స్ చూస్తే చూపు తిప్పుకోవడం కష్టం. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

క్లాసీ లుక్ కోసం..

చక్కటి ఫినిషింగ్ తో సూక్ష్మ పనితనంతో మెరిసిపోయే ఈ స్నేక్ రింగ్ వేళ్లకు రిచ్, క్లాసీ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

స్టోన్ డిజైన్ రింగ్

మెరిసే రాళ్లతో డిజైన్ చేసిన ఈ స్నేక్ రింగ్ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. 

Image credits: Pinterest
Telugu

సింపుల్ రింగ్

సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఈ చిన్న, సన్నటి స్నేక్ రింగ్ చక్కని ఎంపిక. మంచి ఫ్యాషన్ యాక్సెసరీగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

కుందన్ రింగ్

పాము చుట్టుకున్నట్లుగా కనిపించే ఈ డిజైన్ రింగ్ వేలికి ప్రత్యేకంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

వైట్ స్టోన్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ స్నేక్ రింగ్ ఫ్యాషన్ లవర్స్‌ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పెట్టుకుంటే అందంగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

ఓపెన్ స్టైల్ రింగ్

వేలి చుట్టూ పాము చుట్టుకున్నట్లుగా కనిపించే ఈ ఓపెన్ స్టైల్ రింగ్ ట్రెండీ లుక్‌ ఇస్తుంది. మ్యాచింగ్ బ్రేస్లెట్ తో ఇంకా బాగుంటుంది. 

Image credits: amazon

కేవలం 2 రూపాయలతో ముఖంపై మచ్చలు, ముడతలు మాయం

Baby Earrings: చిన్నారుల కోసం అందమైన చెవిపోగులు.. చూస్తే కొనేస్తారంతే!

Necklace Design:మెడ నిండుగా నక్లెస్ డిజైన్లు చీరల మీదకు అదిరిపోయే లుక్

Chicken Curry: ఈ స్పెషల్ వాటర్ కలిపితే చాలు..చికెన్ కర్రీ అదిరిపోద్ది