MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
• Home
• Life
• మాధురీ దీక్షిత్ వయసెంతో తెలిస్తే షాక్.. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

మాధురీ దీక్షిత్ వయసెంతో తెలిస్తే షాక్.. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

ఏక్.. దో.. తీన్.. అంటూ 80ల్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది మాధురీ దీక్షిత్. తేరా కరో గిన్ గిన్ గిన్ కే ఇంతిజార్.. అంటూ 40 తరువాత వయసు ఆమె గురించి ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 54.. కానీ 40 యేళ్ల వయసులాగే కనిపిస్తుంది.

2 Min read
Author : Bukka Sumabala
Published : May 28 2021, 03:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఏక్.. దో.. తీన్.. అంటూ 80ల్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది మాధురీ దీక్షిత్. తేరా కరో గిన్ గిన్ గిన్ కే ఇంతిజార్.. అంటూ 40 తరువాత వయసు ఆమె గురించి ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 54.. కానీ 40 యేళ్ల వయసులాగే కనిపిస్తుంది.

ఏక్.. దో.. తీన్.. అంటూ 80ల్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది మాధురీ దీక్షిత్. తేరా కరో గిన్ గిన్ గిన్ కే ఇంతిజార్.. అంటూ 40 తరువాత వయసు ఆమె గురించి ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 54.. కానీ 40 యేళ్ల వయసులాగే కనిపిస్తుంది.

ఏక్.. దో.. తీన్.. అంటూ 80ల్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది మాధురీ దీక్షిత్. తేరా కరో గిన్ గిన్ గిన్ కే ఇంతిజార్.. అంటూ 40 తరువాత వయసు ఆమె గురించి ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 54.. కానీ 40 యేళ్ల వయసులాగే కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బాలీవుడ్ లోని అందమైన హీరోయిన్లలో ఒకరు మాధురీ దీక్షిత్. తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. ఇప్పటికీ అదే అందంతో మెరిసిపోతోంది.

310

అయితే మాధురి ఇంత అందంగా, యంగ్ గా ఉండడానికి తనదైన బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి. మాధురి వాడే రెండు ఫేస్ ఫ్యాక్ ల గురించి చూద్దాం.

410

మొదటిది ఓట్స్ ఫేస్ ప్యాక్. అదెలా తయారు చేయాలో కూడా చెప్పారామె. ఎలాగంటే.. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల హనీ, ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా రోజ్ వాటర్... వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేయడమే.. ఆరిన తరువాత కడిగేయడమే..

510

ముఖంమీది ఆయిల్స్ ను తొలగించే గుణం ఓట్స్ కు ఉంటుంది. దీంతో చర్మం మీది అధికశాతంలో ఉన్న ఆయిల్ ను తగ్గించి, మొటిమలు రాకుండా చేస్తుంది.

610

రెండోది అలోవిరా ఫేస్ ప్యాక్ : ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక టేబుల్ స్పూన్  తేనె, రెండు చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్.  వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేయడమే.. ఓ గంట తరువాత కడిగేయాలి.

710

అలోవెరాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి.

810

మాధురి మరో బ్యూటీ సీక్రెట్ ఏంటంటే.. శనగపిండితో తేనె, నిమ్మరసం పిండి.. బాగా కలిపి దాన్ని ముఖానికి అప్లై చేస్తుంది.

910

దీంతోపాటు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే ఆమె మోటివ్. అది ఆమె అందాన్ని మరింత మెరిసేలా చేస్తుంది.

1010

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved