MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • టీచర్స్ డే విషెస్, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు మీ కోసం..

టీచర్స్ డే విషెస్, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు మీ కోసం..

రేపే టీచర్స్ డే.. మరి ఈ సందర్బంగా మీ టీచర్స్ కు శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ విషెస్, ఫోటోలు, కోట్స్ , గ్రీటింగ్స్ ఇక్కడ ఉన్నాయి.. చూసేయండి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 04 2022, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రతి ఏడాది భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు. ఈ రోజు భారత రెండో రాష్ట్రపతి, సుప్రసిద్ధ విద్యావేత్త అయినా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని కూడా సూచిస్తుంది. విద్యా బుద్దులతో పాటుగా.. ఈ ప్రపంచంలో మనం ఎలా బతకాలో నేర్పించే వారు కూడా గురువులతో సమానం. అది అమ్మ అయినా.. నాన్న అయినా.. అక్క అయినా సరే.. మరి ఈ టీచర్స్ డే సందర్భంగా వారికి ఎలా విష్ చేయాలో తెలుసుకుందాం పదండి.. 
 

27

తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే.. ఆ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మనకు గురువులే బోధిస్తారు. ప్రపంచంలోని కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులందరికీ.. టీచర్స్ డే శుభాకాంక్షలు..  
 

37

నిస్వార్థంగా, అంకితభావంతో, కష్టపడి చేసే వ్యక్తి మీరు.. మీకు నేను స్టూడెంట్ గా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను.. హ్యాపీ టీచర్స్ డే.. 

మీరంటూ లేకపోతే.. మేము ఇలా ఉండేవాళ్లం కాదు.. మాకు మార్గ దర్శనం చేసినందుకు.. మమ్మల్ని ఎప్పుడూ వెన్నంటి నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు.. హ్యాపీ టీచర్స్ డే

47

నాలాంటి యువతకు స్ఫూర్తినిచ్చే ప్రత్యేక శక్తి మీకుంది. మా జీవితంలో మీలాంటి ఉపాధ్యాయులు మాకు చాలా అవసరం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

మంచి ఉపాధ్యాయులను కలిగి ఉండటం చాలా కష్టం. మీరు మా గురువుగా ఉండటం నిజంగా మా అదృష్టం. హ్యీపీ టీచర్స్ డే

57

నేను ఈ రోజు ఇలా ఉండటానికి మీరెంతో సహాయపడ్డారు. అందుకే నేను మీకెప్పుడూ  కృతజ్ఞుడనై ఉంటాను! హ్యాపీ టీచర్స్ డే.

మీరు చెప్పిన మంచి మాటలు నా మనస్సు నుంచి ఎన్నటికీ చెరిగిపోవు.. హ్యాపీ టీచర్స్ డే
 

67

మేము పెద్ద పెద్ద కలలు కనడానికి.. వాటిని ఆస్వాధించడానికి అన్ని వనరులను  ఇచ్చారు. మీరు మాజీవితంలో ఉండటం మా  అదృష్టం ! హ్యాపీ టీచర్స్ డే. 
 

77

మీరు నా జీవితానికి చేసిన కృషిని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదదించాలని కోరుకుంటూ.. మీరు ఇలాగే ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటూ.. హ్యీపీ టీచర్స్ డే

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image2
Polki Earrings: పోల్కీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే రాయల్ లుక్ మీదే!
Recommended image3
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved