MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Smart Pot: ఒక‌ కుక్కర్, 9 రకాల వంటకాలు.. వంటింట్లో ఇది ఉంటే గ్యాస్ ఖర్చు సగం ఆదా ఖాయం

Smart Pot: ఒక‌ కుక్కర్, 9 రకాల వంటకాలు.. వంటింట్లో ఇది ఉంటే గ్యాస్ ఖర్చు సగం ఆదా ఖాయం

Smart Pot: బిజీ జీవితంలో వంట చేసుకోవ‌డానికి కూడా స‌మ‌యం ఉండ‌డం లేదు. అలాంటి వారి కోస‌మే మార్కెట్లోకి స్మార్ట్ కిచెన్ ప‌రిక‌రాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అలాంటి వాటిలో న్యూట్రీకుక్ స్మార్ట్ పాట్ 2 ఒక‌టి.  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 03 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
9 ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు
Image Credit : Amazon.in

9 ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు

Nutricook Smart Pot 2 ను మల్టీపర్పస్ కిచెన్ అప్లయన్స్‌గా రూపొందించారు. ఇది ఒకే పరికరంగా పనిచేసి పలు వంటల పనులు చేస్తుంది. ఇందులో ప్రెషర్ కుకర్, స్లో కుకర్, రైస్ కుకర్, స్టీమర్, సూప్ మేకర్, వేయించ‌డం, సాస్ వైడ్ (వాక్యూమ్‌లో వండడం), యోగర్ట్ మేకర్, ఫుడ్ వార్మర్ లాంటివి అందుబాటులో ఉంటాయి. దీంతో వేర్వేరు పరికరాలు అవసరం లేకుండా ఒకే కుకర్‌తో అన్ని వంటలు చేయవచ్చు. ఈ స్మార్ట్ పాట్‌ 2. 5.7 లీటర్ల సామర్థ్యం, 1000W పవర్‌తో దీని సొంతం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్మార్ట్ లిడ్ డిజైన్ – సురక్షితమైన వంట
Image Credit : Amazon.in

స్మార్ట్ లిడ్ డిజైన్ – సురక్షితమైన వంట

ఈ కుకర్‌లో ఉన్న స్మార్ట్ లిడ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణ. ప్రెషర్ కుకింగ్ సమయంలో మూత స్వయంగా సీలవుతుంది. వంట పూర్తైన తర్వాత ఒక బటన్ నొక్కితే ప్రెషర్ ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతుంది. దీంతో వంట సమయంలో భద్రత పెరుగుతుంది.

35
వేగంతో పాటు ఆరోగ్యం
Image Credit : Amazon.in

వేగంతో పాటు ఆరోగ్యం

సాధారణ వంట విధానాలతో పోలిస్తే ఈ స్మార్ట్ కుకర్ 70 శాతం వరకు వేగంగా వంట చేయగలదు. తక్కువ సమయంలో పోషకాలు ఉన్న ఆహారం సిద్ధం చేయడానికి ఇది సహాయపడుతుంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం.

45
9 భద్రతా ఫీచర్లు, సులభమైన వినియోగం
Image Credit : Amazon.in

9 భద్రతా ఫీచర్లు, సులభమైన వినియోగం

Nutricook Smart Pot 2 లో 9 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వంట సమయంలో ఆవిరి, శబ్దం, వాసనను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు. అదే సమయంలో ఇందులో 9 వన్-టచ్ ప్రీసెట్ మోడ్‌లు ఉన్నాయి. మీకు కావాల్సిన వంటను ఎంచుకుని పదార్థాలు వేసి బటన్ నొక్కితే సరిపోతుంది. మిగతా పని కుకర్ స్వయంగా పూర్తి చేస్తుంది.

55
ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?
Image Credit : Amazon.in

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?

ఈ స్మార్ట్ కుకర్‌తో పాటు ప్యాకేజీలో 1000 వాట్ల పవర్ కుకర్ బేస్, స్టెయిన్‌లెస్ స్టీల్ కుకింగ్ పాట్, స్టీమ్ ర్యాక్, మెజరింగ్ కప్, కండెన్సేషన్ కలెక్టర్, యూజర్ గైడ్ ఉంటాయి. ఇక ఈ కంపెనీకి భార‌త్‌లో 90కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వినియోగదారులకు ఫ్రీ ఇన్‌స్టాలేషన్, ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా అందిస్తారు. రెండు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ స్మార్ట్ కుక‌ర్ అస‌లు ధ‌ర రూ. 20,999గా ఉండ‌గా అమెజాన్‌లో 53 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ ప్రొడ‌క్ట్‌ను కేవ‌లం రూ. 9,899కి సొంతం చేసుకోవ‌చ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Hyderabad: అప్ప‌ట్లో కూక‌ట్‌ప‌ల్లి ఇప్పుడు ఇది.. జ‌స్ట్ 5 ఏళ్ల‌లో హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Recommended image2
Cooler: ఏసీ కొనే స్థోమ‌త లేద‌ని ఏం బాధ‌ప‌డ‌కండి.. ఈ కూల‌ర్ ఉంటే ఏసీ కూడా అక్క‌ర్లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved