MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• మచ్చ లేని ముఖసౌందర్యం కోసం.. ఈ ఫేస్ మాస్క్ లు.. ట్రై చేయండి...

మచ్చ లేని ముఖసౌందర్యం కోసం.. ఈ ఫేస్ మాస్క్ లు.. ట్రై చేయండి...

ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల ఫేస్ మాస్కులతో ఎలాంటి రకమైన చర్మమైనా మెరిసిపోయేలా చేయచ్చు. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా డల్ స్కిన్ ను యాక్టివ్ చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. సహజకాంతిని అందిస్తుంది.

2 Min read
Bukka Sumabala
Published : Jul 20 2021, 01:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు.. ఎలాంటి రకమైన చర్మమైనా అందంగా కాంతులీనాలనుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

210

ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల ఫేస్ మాస్కులతో ఎలాంటి రకమైన చర్మమైనా మెరిసిపోయేలా చేయచ్చు. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా డల్ స్కిన్ ను యాక్టివ్ చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. సహజకాంతిని అందిస్తుంది. అలాంటి ఫేస్ ప్యాక్ లు ఏవో మీరే చూడండి..

310

డ్రై స్కిన్ : ½ అరటిపండు, ½ దోసకాయలను ముక్కలుగా కోసి ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌లో 2-3 టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌ను కలపండి. పొడి చర్మానికి ఈ ఫేస్ మాస్క్ తో అద్భుతమైన మార్పు వస్తుంది.

410

మెరిసే చర్మం కోసం :  2 టేబుల్ స్పూన్ల గ్రీకు పెరుగు, చిటికెడు పసుపు, 1 టీస్పూన్ టమోటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. ఆరిన తరువాత కడిగేయాలి.

510

610

మృదువైన చర్మం కోసం : 3 టీస్పూన్ల వోట్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిసి.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వాడాలి.

710

810

యాంటీ ఏజింగ్ స్కిన్ : పావు ముక్క క్యారెట్ కు,  2-3 టీస్పూన్ల పాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా చేయాలి. దీన్ని ఓ గాజు బౌల్ లోకి తీసుకుని దీనికి 2 టీస్పూన్ల పెరుగు కలిపి.. ముఖానికి వేసుకుంటే.. ముడతలు లేని చర్మం మీదవుతుంది.

910

మొటిమలు పోవాలంటే.. 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2-3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ అంతా అప్లై చేసి.. 20-30 నిమిషాలవరకు అలాగే ఉంచేయాలి. మంచి ఫలితాలు కావాలంటే వారానికి 3,4 సార్లు ఈ మాస్క్ వేసుకుంటే సరి.

1010

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved