MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Ice Cubes: ఐస్ క్యూబ్స్ గడ్డకట్టడానికి 3 గంటలు పడుతుందా? ఇలా చేస్తే గంటలో తయారైపోతాయి..!

Ice Cubes: ఐస్ క్యూబ్స్ గడ్డకట్టడానికి 3 గంటలు పడుతుందా? ఇలా చేస్తే గంటలో తయారైపోతాయి..!

 Ice Cubes: ఫ్రీజర్ లో ఐస్ క్యూబ్స్ తయారు చేయడానికి తక్కువలో తక్కువ కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుంది. కానీ, సింపుల్ చిట్కాలు ఫాలో అయితే..గంటలోనే ఐస్ క్యూబ్స్ తయారైపోతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 25 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ice Cubes
Image Credit : AI Image

Ice Cubes

దాహం తీర్చుకోవడానికి మనలో చాలా మందికి చల్లటి నీరు కావాల్సిందే. దాని కోసం ఎక్కువ మంది ఫ్రిజ్ పైనే ఆధారపడుతూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా.. ఎప్పుడూ ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ పెట్టేవారు కూడా ఉంటారు. అంతేకాదు.. ఫ్రీజర్ లో ఎప్పుడూ ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటారు. కానీ.. ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ తయారవ్వడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. టెంపరేచర్ ఎంత పెంచినా కూడా 3 గంటలు పట్టనిది.. ఐస్ తయారవ్వదు. అయితే.. అర్జెంట్ గా కావాలి అన్నప్పుడు ఒక గంటలో ఐస్ తయారు చేయాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాట్ వాటర్ తో ఐస్ క్యూబ్స్..
Image Credit : AI Image

హాట్ వాటర్ తో ఐస్ క్యూబ్స్..

మనకు ఐస్ క్యూబ్స్ కావాలి అంటే ఏం చేస్తాం.? ఆ ట్రేని నార్మల్ వాటర్ తో నింపుతాం. కానీ.. తక్కువ సమయంలో నీరు గడ్డకట్టాలి అంటే.. నార్మల్ వాటర్ కి బదులు.. గోరువెచ్చని నీరు పోయాలి. సైన్స్ ప్రకారం.. నార్మల్ వాటర్ కంటే వేడిగా ఉన్న నీరు తొందరగా గడ్డకడుతుంది. దీనినే ఎంపెంబా ఎఫెక్ట్ అంటారు. వేడి నీటిలో వాయువులు తక్కువగా ఉంటాయి.అందుకే వేడి నీళ్లు ఫ్రీజర్ లో పెట్టినప్పుడు తొందరగా గడ్డకడతాయి.

Related Articles

Related image1
Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
Related image2
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
34
అల్యూమినియం ఫాయిల్..
Image Credit : AI Image

అల్యూమినియం ఫాయిల్..

మీ దగ్గర ప్లాస్టిక్ ఐస్ ట్రే మాత్రమే ఉంటే, ఐస్ ను త్వరగా గడ్డకట్టించడానికి అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించాలి. దీనికోసం మీరు ట్రేని నీటితో నింపిన తర్వాత.. దాని చుట్టూ అల్యూమినియం ఫాయిల్ చుట్టి ఫ్రీజర్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్యూమినియం ఫాయిల్ కూల్ ని తొందరగా గ్రహించి.. దానిని ట్రే లో నీటికి అందిస్తుంది. దీని వల్ల ఐస్ తొందరగా గడ్డకడుతుంది.

44
స్టీల్ ఐస్ ట్రే ఉంటే..
Image Credit : AI Image

స్టీల్ ఐస్ ట్రే ఉంటే..

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్లాస్టిక్ లేదా సిలికాన్ ఐస్ ట్రేలు ఉంటాయి. కానీ, వీటి కంటే స్టీల్ లేదా అల్యూమినియం లోహపు ట్రేలు ఉంటే.. వాటిలో చాలా ఈజీగా , ఫాస్ట్ గా ఐస్ తయారు చేయచ్చు. వీటిలో ఐస్ తొందరగా గడ్డ కడుతుంది. మీ దగ్గర ఇలాంటి ట్రేలు లేకపోతే.. ఇంట్లో ఏదైనా స్టీల్ గిన్నెలో వాటర్ పోసి పెట్టినా.. తొందరగా గడ్డ కడతాయి.

ఫ్రీజర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి?

త్వరగా మంచుగడ్డ కట్టడానికి, ఫ్రిజ్, ఫ్రీజర్ రెండింటినీ ఫుల్ కూలింగ్ మోడ్‌లో పెట్టండి. అలాగే, ఫ్రిజ్ తలుపును తరచుగా తెరవకుండా ఉండండి. తలుపును తరచుగా తెరవడం వల్ల లోపల ఉన్న కూలింగ్ తగ్గిపోతుంది, దీనివల్ల నీరు చల్లబడటానికి లేదా మంచుగడ్డగా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Recommended image2
AC Side Effects: ఎక్కువ గంటల పాటూ ఏసీ గదిలోనే ఉంటున్నారా? ఈ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే ఛాన్స్
Recommended image3
Empty Stomach: ఖాళీ పొట్టతో ఉదయాన్నే తినకూడని ఆహారాలు ఇవన్నీ.. తింటే రోజంతా ఇబ్బందే
Related Stories
Recommended image1
Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Chanakya Niti: చాణక్యుడు ముందే చెప్పాడు.. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved