MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జామకాయ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి...

జామకాయ తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి...

జామ పండును అనేక రకాలుగా తినొచ్చు. జామ పండు దోరగా ఉన్నప్పుడు తినొచ్చు.. పండిన తరువాత తినొచ్చు. దేని రుచి దానిదే... అంతేకాదు పండును పండులా కాకుండా కొంతమంది చట్నీగా చేసుకుని తింటారు. ఇంకొంతమంది జామకాయ జామ్ చేస్తారు. జ్యూస్ లా తాగుతారు. ఎలా తీసుకున్నా జామలోని సుగుణాలు అన్నీ దొరుకుతాయి. 

3 Min read
Bukka Sumabala
Published : Aug 05 2021, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
జామకాయ.. ఇండియన్ యాపిల్.. ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్న ఫలం. చాలా రుచికరమైన, పోషకమైన జామపండు ఎక్కువగా ఉష్ణమండలప్రాంతంలో పండుతుంది. దీంట్లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన ఆహారానికి చక్కటి పరిష్కారం. జామ పండును అమృతఫలం అని అందుకే అంటారు. ఇది తెల్లజామ, ఎర్రజామ అని రెండు రకాలుగా దొరుకుతుంది.

211
జామ పండును అనేక రకాలుగా తినొచ్చు. జామ పండు దోరగా ఉన్నప్పుడు తినొచ్చు.. పండిన తరువాత తినొచ్చు. దేని రుచి దానిదే... అంతేకాదు పండును పండులా కాకుండా కొంతమంది చట్నీగా చేసుకుని తింటారు. ఇంకొంతమంది జామకాయ జామ్ చేస్తారు. జ్యూస్ లా తాగుతారు. ఎలా తీసుకున్నా జామలోని సుగుణాలు అన్నీ దొరుకుతాయి.

జామ పండును అనేక రకాలుగా తినొచ్చు. జామ పండు దోరగా ఉన్నప్పుడు తినొచ్చు.. పండిన తరువాత తినొచ్చు. దేని రుచి దానిదే... అంతేకాదు పండును పండులా కాకుండా కొంతమంది చట్నీగా చేసుకుని తింటారు. ఇంకొంతమంది జామకాయ జామ్ చేస్తారు. జ్యూస్ లా తాగుతారు. ఎలా తీసుకున్నా జామలోని సుగుణాలు అన్నీ దొరుకుతాయి.

జామ పండును అనేక రకాలుగా తినొచ్చు. జామ పండు దోరగా ఉన్నప్పుడు తినొచ్చు.. పండిన తరువాత తినొచ్చు. దేని రుచి దానిదే... అంతేకాదు పండును పండులా కాకుండా కొంతమంది చట్నీగా చేసుకుని తింటారు. ఇంకొంతమంది జామకాయ జామ్ చేస్తారు. జ్యూస్ లా తాగుతారు. ఎలా తీసుకున్నా జామలోని సుగుణాలు అన్నీ దొరుకుతాయి.
311
జామ పండే కాదు జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ ఆకులను ఆహారంలో చేర్చడం వల్ల గుండె ఆరోగ్యం బాగుపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరగవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఈ పండులోని కొన్ని సమ్మేళనాలు కొన్నిసార్లు కొంతమందికి పడకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడేవారికి ఇది అంతగా బాగుండదు.

411
జామలోని పోషక విలువలు : జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఒక జామకాయలో కేవలం 112 కేలరీలు, 23 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ దాదాపు 9 గ్రాములు.. అంతేకాదు జామకాయలో పిండి పదార్థం అస్సలు ఉండదు. 1 కప్పు జామకాయ ముక్కల్లో కొవ్వు శాతం 1.6 గ్రాములు, దీంట్లోని 4 గ్రాములు వరకు ప్రోటీన్ ఉంటుంది.

511

611
జామకాయలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్నందున ఈ పండు మధుమేహంతో బాధపడేవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఫోలేట్, బీటా కెరోటిన్ ఈ పండులో సమృద్ధిగా కనిపించే కొన్ని ఇతర పోషకాలు. అయితే ఇన్ని పోషకాలు ఉన్న జామపండు కూడా కొంతమందికి మంచిది కాదు. అలాంటి ఆరోగ్య సమస్యలేమిటో తెలుసుకుంటే... జామపండు తినేముందు జాగరత్త తీసుకోవచ్చు.

711
ఉబ్బరం : జామలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అధిక మోతాదులో తీసుకున్నా కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. అంతేకాదు ఇవి నీట్లో కరిగే గుణం ఉండడం వల్ల శరీరం విటమిన్ సిని గ్రహించడం కష్టమవుతుంది. కాబట్టి ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరానికి కారణమవుతుంది. ఫ్రక్టోజ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. దాదాపు 40 శాతం మంది ప్రజలు ఫ్రక్టోజ్ మాలాబ్జర్ప్షన్ అనే పరిస్థితితో బాధపడుతున్నారు. దీనిలో, సహజ చక్కెర శరీరానికి శోషించబడదు, దీంతో కడుపులో ఉండి ఉబ్బరం ఏర్పడుతుంది. అంతేకాదు.. జామకాయ తినడం వెంటనే నిద్రపోవడం కూడా ఉబ్బరం కలిగించవచ్చు.

811
ప్రేగు సిండ్రోమ్‌ : జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కానీ జామ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. ప్రత్యేకించి మీరు ఇరిటేటెడ్ బౌల్ సిండ్రోమ్‌తో బాధపడుతుంటే ఇది అస్సలు తినకూడదు. ఇది ఫ్రక్టోజ్ మాలాబ్జర్ప్షన్ వల్ల కూడా కలుగుతుంది. కాబట్టి, పరిమితంగా తినడం ముఖ్యం.

911
మధుమేహం : తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహంతో బాధపడేవారికి జామ ప్రాధాన్యతనిచ్చే పండ్లలో ఒకటి. అయితే, ఈ పండును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటుండాలి. 100 గ్రాముల జామ ముక్కల్లో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మితంగా తినడం మంచిది.

1011
ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? : రోజుకు ఒక పండు తినడం కరెక్ట్ మోతాదు. అలా కాకుండా ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాకపోవచ్చు. ఎప్పుడు తినాలి అంటే... రెండు భోజనాల మధ్యలో తీసుకోవచ్చు. లేదా వ్యాయామానికి ముందు లేదా తరువాత మీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి తినొచ్చు. అయితే రాత్రి పూట తినకపోవడమే మంచిది. దీనివల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.

1111
జామాకుల రసం గురించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారమంతా నోటి మాటలే కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిమీద మరిన్ని పరిశోధనలు అవసరం పడతాయి. అందుకే జామాకులను వాటి సారాలను మీ ఆహారంలో చేర్చేముందు మీ డాక్టర్ ను ఒకసారి సంప్రదించడం అవసరం.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved